AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న అభిజిత్, విజయ్ దేవర కొండ ఫొటోలు.. వీరు ఇలా కలవడానికి కారణం ఏంటంటే?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలుసు. ఆ చిత్రంలో

నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న అభిజిత్, విజయ్ దేవర కొండ ఫొటోలు.. వీరు ఇలా కలవడానికి కారణం ఏంటంటే?
uppula Raju
|

Updated on: Dec 28, 2020 | 1:45 PM

Share

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలుసు. ఆ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయి. అందరు కొత్తవాళ్లతో సినిమా తీసిన శేఖర్ కమ్ముల ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్‌ను అందించారు.

ఈ సినిమాలో హీరోగా నటించిన అభిజిత్ ప్రస్తుతం బిగ్‌బాస్-4 విన్నర్‌గా నిలిచారు. అంతేకాకుండా ఇందులో మొదటిసారిగా నెగిటివ్ క్యారెక్టర్ చేసిన రౌడిభాయ్ విజయ్ దేవరకొండ ఎంతపెద్ద స్టార్‌డమ్‌ సంపాదించారో అందరికి తెలుసు. అయితే బిగ్‌బాస్ విజయం సాధించిన అభిజిత్ వెనక చాలా మంది ప్రోత్సాహం ఉంది. అందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ, నాగబాబు, లైఫ్ఈజ్ బ్యూటీఫుల్ సినిమా టీం తదితరులు ఉన్నారు. వారందరిని కలుస్తూ అభిజిత్ ధన్యవాదాలు తెలుపుతున్నాడు. తాజాగా విజయ్‌ని కలవడానికి వెళ్లినపుడు అక్కడికి అభిజిత్‌తో పాటు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ టీం కూడా వచ్చింది. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోలను సుధాకర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
మీ చేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే.. డబ్బు వద్దన్నా వెంటపడుతుంది
మీ చేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే.. డబ్బు వద్దన్నా వెంటపడుతుంది
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం..
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం..
మీ ప్రియమైనవారికి వాటిని గిఫ్టుగా ఇవ్వడం మంచిది కాదట.!
మీ ప్రియమైనవారికి వాటిని గిఫ్టుగా ఇవ్వడం మంచిది కాదట.!
చలి మీ అందాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
చలి మీ అందాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
క్యాన్సర్ రోగుల కోసం కురులు దానం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
క్యాన్సర్ రోగుల కోసం కురులు దానం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో