AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. థియేటర్లలో డిజాస్టర్.. కట్ చేస్తే.. ఓటీటీలో రచ్చ చేస్తోన్న మూవీ..

భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఓ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. విభిన్న కంటెంట్ తో వచ్చిన ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్‏లో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.. ?

OTT Movie: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. థియేటర్లలో డిజాస్టర్.. కట్ చేస్తే.. ఓటీటీలో రచ్చ చేస్తోన్న మూవీ..
Ott Movie
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2025 | 12:25 PM

Share

వేసవిలో సినీప్రియులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలను తీసుకువస్తున్నారు మేకర్స్. ఈరోజు ఓటీటీల్లో కోర్ట్, ఛావా చిత్రాలతోపాటు మరికొన్ని బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అలాగే కొన్ని పాత సినిమాలను సైతం మరోసారి అడియన్స్ ముందుకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కానీ థియేటర్లలో అతిపెద్ద డిజాస్టర్ అయిన ఓ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుపోతుంది. 310 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ సినిమా పేరు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. ఆమిర్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటి.

ఏడు సంవత్సరాల క్రితం 2018లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే నుంచే డిజాస్టర్ అనే టాక్ తెచ్చుకుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో VFX, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించారు. కానీ కథలో బలం లేకపోవడంతో ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమా కథ 1795 నాటి చారిత్రక కల్పిత కథ. భారతదేశాన్ని హిందూస్తాన్ అని పిలిచే సమయంలో ఈ సంఘటన జరిగింది. భారతీయ బందిపోట్లను దుండగులు అని పిలిచే చోట.

కంటెంట్ లేకుండా, ఎంత పెద్ద బడ్జెట్ అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా, ప్రేక్షకులు ఆ సినిమాను తిరస్కరిస్తారని ఈ సినిమా నిరూపించింది. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. 310 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దేశవ్యాప్తంగా కేవలం రూ.151.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.327 కోట్లు రాట్టింది. ఇందులో కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ లో దూసుపోతుంది.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే