NTR Koratala Shiva: విద్యార్థి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎన్టీఆర్‌..? నెట్టింట వైర‌ల్ అవుతోన్న‌ తాజా అప్‌డేట్‌..

NTR Koratala Shiva: జూనియ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. 2016లో వ‌చ్చిన ఈ సినిమా ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది...

NTR Koratala Shiva: విద్యార్థి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎన్టీఆర్‌..? నెట్టింట వైర‌ల్ అవుతోన్న‌ తాజా అప్‌డేట్‌..
Ntr Koratala Shiva New Movie
Follow us
Narender Vaitla

|

Updated on: May 01, 2021 | 12:23 PM

NTR Koratala Shiva: జూనియ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. 2016లో వ‌చ్చిన ఈ సినిమా ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌ళ్లీ 5 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ వీరి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న‌విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొర‌టాల శివ ప్ర‌స్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఇక ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఈ కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్త ప్ర‌కారం.. ఈ సినిమా రాజ‌కీయాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయ‌కుడిగా క‌నిపిస్తాడ‌ని, రాజ‌కీయాల కార‌ణంగా విద్యార్థుల భ‌విష్య‌త్తు పాడ‌వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో బ‌రిలోకి దిగే పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న అభిమానులు అడ‌పాద‌డ‌పా కోరుకుంటున్న త‌రుణంలో ఇలాంటి క‌థాంశంతో సినిమా రానుంద‌న్న వార్త‌లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: వైరల్, ఇలా కూడా జరుగుతుందా ? ఆ మమ్మీ ఈజిప్ట్ మత గురువుది కాదు, అది గర్భిణీ అట !

Nirav Modi: భారత్‌కు అప్పగించొద్దు.. నాకు న్యాయం జరగదు.. యూకే హైకోర్టులో నీరవ్ మోదీ పిటిషన్

pawan kalyan : అనుకున్న సమయానికి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందా..? టెన్షన్ లో ఫ్యాన్స్

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!