బ్రేకింగ్, బెంగాల్ లో దీదీకి షాక్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన 5 గురు ఎమ్మెల్యేలు

బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ ! అయిదుగురు పార్టీ ఎమ్మెల్యేలు నేడు బీజేపీలో చేరారు. మాజీ డిప్యూటీ స్పీకర్  సోనాలీ గుహ,

  • Umakanth Rao
  • Publish Date - 8:15 pm, Mon, 8 March 21
బ్రేకింగ్, బెంగాల్ లో దీదీకి షాక్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన 5 గురు ఎమ్మెల్యేలు

బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ ! అయిదుగురు పార్టీ ఎమ్మెల్యేలు నేడు బీజేపీలో చేరారు. మాజీ డిప్యూటీ స్పీకర్  సోనాలీ గుహ, ఇంకా సీతల్ సర్దార్,  దీపేందు సర్దార్, రవీంద్రనాథ్ భట్టాచార్య, జాతూ లాహిరి, కమలం పార్టీలో చేరారు.  వీరితో బాటు హబీబ్ పూర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి సరళా ముర్ము  కూడా ఈ పార్టీ  కండువా కప్పుకున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని చదవండి ఇక్కడ :

స్పర్మ్ డొనేట్ చేస్తే లక్షల్లో డబ్బులు..డబ్బులు లేక చేసిన పని లక్షల్లో ఆదాయం చూపింది : Sperm Donor Video.

48 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చిన 10 సెకన్ల వీడియో..ఈ వీడియో స్పెషాలిటీ ఏంటో తెలుసా..?