Tamil Nadu Assembly Elections : కేంద్రహోం మంత్రి అమిత్ షా పై డీఎంకే నేత ఉదయనిధి తీవ్ర వ్యాఖ్యలు.. బహిరంగ సవాళ్లు

Tamil Nadu Assembly Elections : కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలకనేత అమిత్ షా ఫై డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మా కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ దాడులు చేయడం..

Tamil Nadu Assembly Elections : కేంద్రహోం మంత్రి అమిత్ షా పై డీఎంకే నేత ఉదయనిధి తీవ్ర వ్యాఖ్యలు.. బహిరంగ సవాళ్లు
Uday Nidhi Stalin
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 02, 2021 | 9:29 PM

Tamil Nadu Assembly Elections : కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలకనేత అమిత్ షా పై డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మా కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ దాడులు చేయడం మీ పిరికితనానికి నిదర్శనం. నా ఇంటి అడ్రెస్స్ ఇస్తున్నా, కేంద్ర మంత్రి అమిత్ షాకి నా ఇళ్లపై ఐటీ దాడులు చేయించే దమ్ముందా..?” అని ఉదయనిధి ఛాలెంజ్ విసిరారు. అంతేకాదు, “నా పేరు మీద ఉన్న ఆస్థి మొత్తం నీ కొడుకు పేరు మీద రాస్తాను… మీరు, మీ కొడుకు ఆస్థి నా పేరు మీద రాయగలరా ? అని సవాల్ చేశారు ఉదయనిధి. అంతటితో ఆగని ఉదయనిధి ” కేంద్ర మంత్రి అమిత్ షా.. మీరు నా సవాల్ స్వీకరించగలరా … నా చెల్లెలి ఇంట్లో ఐటీ దాడులతో మమ్మల్ని బయపెట్టలేరు. దివంగత నేత కరుణానిధి కుటుంబ సభ్యులు మీ బెదిరింపులకు భయపడరు. మేము అన్నాడీఎంకే పార్టీ నేతల లాగా మీ కాళ్ళు పట్టుకోము.” అంటూ ఉదయనిధి, అమిత్ షాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Read also : Hyderabad : రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలపై సీఎం కేసీఆర్‌ పగడ్భందీ యాక్షన్‌ ప్లాన్‌

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!