AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా చరాస్తుల విలువ రూ. 4.94 కోట్లు, సొంత కారు లేదు’, ఎన్నికల అఫిడవిట్ లో డీఎంకే నేత ఎం.కె. స్టాలిన్ వెల్లడి,

తన చరాస్తుల విలువ రూ. 4. 94 కోట్లని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ వెల్లడించారు. అలాగే  తనకు రూ. 2. 24 కోట్ల విలువైన స్థిరాస్థులు..భూములు, రెసిడెన్షియల్ బిల్డింగులు ఉన్నాయన్నారు. కానీ

'నా చరాస్తుల విలువ రూ. 4.94 కోట్లు,   సొంత కారు లేదు', ఎన్నికల అఫిడవిట్ లో డీఎంకే నేత ఎం.కె. స్టాలిన్ వెల్లడి,
My Movable Assets  Worth  Rs. 4.94 Crores Says Dmk President M.k.stalin
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 16, 2021 | 12:29 PM

Share

తన చరాస్తుల విలువ రూ. 4. 94 కోట్లని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ వెల్లడించారు. అలాగే  తనకు రూ. 2. 24 కోట్ల విలువైన స్థిరాస్థులు..భూములు, రెసిడెన్షియల్ బిల్డింగులు ఉన్నాయన్నారు. కానీ సొంత వాహనమంటూ లేదని పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని  ఎన్నికల రిటర్ణింగ్ అధికారికి సమర్పించిన  తన నామినేషన్ పత్రాల్లో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. తన చేతిలో ఉన్న క్యాష్ రూ. 50 వేలని వెల్లడించారు.   తన భార్యకు 30 లక్షల 52 వేల రూపాయలకు పైగా  విలువైన చరాస్తులు,   రూ. 24. 77 లక్షల విలువైన బంగారు నగలు ఉన్నట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఏజెన్సీలకు గానీ, బ్యాం కులకు గానీ తనకు  ఎలాంటి బకాయిలూ  లేవన్నారు. నాకు ఎమ్మెల్యేగా వేతనం, బ్యాంకు డిపాజిట్లు, రెంట్ల ద్వారా ఆదాయం వస్తోందన్నారు . తాజా ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది.  ఈ పొత్తు కింద కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలకు పోటీ చేస్తోంది.  173 స్థానాలకు డీఎంకే తన అభ్యర్థులను ప్రకటించింది. పదేళ్ల అనంతరం   తమిళనాడులో మళ్ళీ డీఎంకే అధికారం లోకి రావడానికి తహతహలాడుతోంది

అటు-తన 2016 నాటి నామినేషన్ పత్రాల్లో స్టాలిన్.. తనకు 80. 33 లక్షల విలువైన చరాస్తులు, 3.33 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మొదటిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  తనకు 21, 13 కోట్ల విలువైన చరాస్తులు, 2016 నాటి  కారు ఉన్నట్టు వెల్లడించారు. 6.54 కోట్ల విలువైన స్థిరాస్థులు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. చెపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గం నంచి ఈయన పోటీ చేస్తున్నారు. కాగా తాము ఇచ్చిన హామీలను అన్నా డీఎంకే కాపీ కొడుతోందని, తమ ఎన్నికల మేనిఫెస్టోను  పక్కాగా దింపిందని స్టాలిన్ ఆరోపించిన విషయం తెలిసిందే.. అయితే ఈ ఆరోపణలను అన్నాడీఎంకే ఖండించింది. మొదట తాము ప్రకటించిన హామీలనే డీఎంకే తనవిగా చెప్పుకుందని సీఎం పళనిస్వామి ప్రత్యారోపణ చేశారు. మరిన్ని చదవండి ఇక్కడ : సీఎం జగన్ కు… తాగుబోతుల విన్నపం ..!వైరల్ అవుతున్న లెటర్.: drunkards request CM Jagan Video

ఇక చెక్‌బుక్ లు పాస్‌బుక్ లు చెల్లవా ..?ఏప్రిల్ 1 నుండి అమలు..వివరాలు.: Cheque Book and Passbook Invalid Video

ఆ 73.. పురుషులకు.. ఒకటి మహిళకు..ఆమెకే ఎందుకిలా జరుగుతుంది..!?:International Cricketers Video

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..