Manipur Elections 2022 Results: మణిపూర్‌లో మణిమకుటంలా నిలిచిన ‘కమలం’.. 32 సీట్లో జయకేతనం..

Manipur Elections 2022 Results: మణిపూర్‌ మణిమకుటం ఎవరన్న ఉత్కంఠకి తెరపడింది. మణిపూర్‌లో భారీ విజయాన్ని కైవసం కమలదళం విజయదుందుభి

Manipur Elections 2022 Results: మణిపూర్‌లో మణిమకుటంలా నిలిచిన ‘కమలం’.. 32 సీట్లో జయకేతనం..
Manipur
Follow us

|

Updated on: Mar 11, 2022 | 1:28 AM

Manipur Elections 2022 Results: మణిపూర్‌ మణిమకుటం ఎవరన్న ఉత్కంఠకి తెరపడింది. మణిపూర్‌లో భారీ విజయాన్ని కైవసం కమలదళం విజయదుందుభి మోగించింది. సంక్షేమ పథకాలతో ప్రజల ఆశలకు రెక్కలు తొడుగుతూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ. మణిపూర్‌లో మొత్తం 60 స్థానాలుండగా.. బీజేపీ అత్యధికంగా 32 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 5 సీట్లతో కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. జనతాదళ్ కాంగ్రెస్‌ కంటే ఒకస్థానం ఎక్కువగా అంటే 6 చోట్ల గెలుపొంది. మణిపూర్ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి.

మణిపూర్ – (60) బీజేపీ – 32 కాంగ్రెస్ – 05 జనతాదళ్ – 06 NPP – 07 NPF – 05 ఇతరులు – 05

Also read:

Andhra Pradesh: మాకు కొన్ని సినిమా టికెట్లివ్వండి.. మూవీ థియేటర్ యాజమాన్యాలను కోరిన విజయవాడ మేయర్..!

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏసీ కోచ్‌లలో ఆ ప్రయోజనం.. వివరాలివే!

Viral Video: మూడ్ ఆఫ్‌లో ఉన్నారా? అయితే ఈ వీడియో చూసి ఫుల్లుగా నవ్వుకోండి.. బుడ్డోడి యాక్టింగ్ మామూలుగా లేదు..!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..