AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో అత్యాచారం..

దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎలాంటి శిక్షలు విధించినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తొమ్మిదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అర్థరాత్రి కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన అత్యాచారం తర్వాత చట్టాలు పటిష్టం చేసినా...

యూపీలో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో అత్యాచారం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 18, 2020 | 11:46 AM

Share

దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎలాంటి శిక్షలు విధించినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తొమ్మిదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అర్థరాత్రి కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన అత్యాచారం తర్వాత చట్టాలు పటిష్టం చేసినా కూడా లాభం లేకుండా పోయింది. అలాంటి ఘటన తలపించేలా బుధవారం యూపీలో మరో దారుణం జరిగింది. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. ఇద్దరు బస్సు డ్రైవర్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.

ప్రతాప్‌గఢ్ నుంచి నోయిడాకు వెళ్తున్న ఓ ప్రైవేటు ఏసీ స్లీపర్ బస్సు 25 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకుని బస్సు ఎక్కింది. ఈ క్రమంలో మహిళపై కన్నేసిన బస్సు డ్రైవర్లు వెనుక చివరి సీట్లో కూర్చోమన్నారు. అనంతరం పిల్లలను చంపుతామని బెదిరించి కదులుతున్న బస్సులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సు దిగిన వెంటనే ఆమె భర్త సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 36, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దారుణానికి పాల్పడ్డ నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్