శివుడంటే నాకిష్టం.. అందుకే పుర్రె తెచ్చి పూజ‌లు చేస్తున్నా

నాకు కుటుంబం దూర‌మైంది. గంజాయి మ‌త్తుకు అల‌వాటు ప‌ట్టా. కేజీహెచ్ ప్రాంతం నుంచి పుర్రెను తీసుకొచ్చా. శివుడంటే నాకిష్టం. పూజ కోస‌మే పుర్రెను తీసుకొచ్చా. అంద‌రిలాగా నేను మామూలు మ‌నిషినే. స్థానికులు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో..

శివుడంటే నాకిష్టం.. అందుకే పుర్రె తెచ్చి పూజ‌లు చేస్తున్నా
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 2:24 PM

విశాఖపట్టణంలో ఓ ఇంట్లో పుర్రె హల్‌చల్ చేసిన విష‌యం తెలిసిందే. చెడు వ్యసనాలకు బానిసైన రాజు అనే నిందితుడు గత కొంతకాలంగా ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం మనిషి తలను సంచిలో పెట్టుకొని ఓ పాడుబడిన ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ తలను కాల్చుకొని తింటుండగా స్థానికులు గమనించి అక్కడ గుమిగూడారు. దాంతో ఆ పుర్రెను అక్కడే వదిలేసి సైకో పరారయ్యాడు. స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు సమాచారం అందించాడు. ఫిర్యాదు అందుకున్న‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేసి.. సైకోను అదుపులోకి తీసుకున్నాడు. అత‌న్ని విచార‌ణ చేయ‌గా ప‌లు విష‌యాలు వెల్ల‌డించాడు.

కాగా మీడియాతో మాట్లాడాడు పుర్రె కేసు నిందితుడు రాజు. నాకు కుటుంబం దూర‌మైంది. గంజాయి మ‌త్తుకు అల‌వాటు ప‌ట్టా. కేజీహెచ్ ప్రాంతం నుంచి పుర్రెను తీసుకొచ్చా. శివుడంటే నాకిష్టం. పూజ కోస‌మే పుర్రెను తీసుకొచ్చా. అంద‌రిలాగా నేను మామూలు మ‌నిషినే. స్థానికులు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేదు. త‌ల‌ను కాల్చుకుని తిన‌లేదు. పుర్రెను మాత్ర‌మే తీసుకొచ్చా. నాపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. నేను కొద్ది రోజుల్లో మామూలు జీవితం గుడ‌పుతా. స్నేహితురాలు ఇంట్లో గొడ‌వ‌ప‌డి వ‌చ్చిందని పేర్కొన్నాడు నింది‌తుడు రాజు.

Read More:

మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?