AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాప సేఫ్..కిడ్నాపర్ ఎస్కేప్..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిడ్నాపైన రెండేళ్ళ చిన్నారి సేఫ్‌గా తల్లిదండ్రుల వద్దకు చేరింది. బాలిక తండ్రి సురేష్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. పాపను ఎత్తుకెళ్తున్న నిందితున్ని వీడియోలో గుర్తించారు. నిందితుని కోసం గాలించగా స్టేషన్‌ బయట చిన్నారి కనిపించింది. నిందితుడు మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. పాప ను చిల్డ్రన్‌ హోంకు తరలించారు. నిందితుడి ఫుటెజ్ ను విడుదల చేసిన పోలీసులు అతని […]

పాప సేఫ్..కిడ్నాపర్ ఎస్కేప్..!
Rajesh Sharma
|

Updated on: Oct 15, 2019 | 1:02 PM

Share

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిడ్నాపైన రెండేళ్ళ చిన్నారి సేఫ్‌గా తల్లిదండ్రుల వద్దకు చేరింది. బాలిక తండ్రి సురేష్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. పాపను ఎత్తుకెళ్తున్న నిందితున్ని వీడియోలో గుర్తించారు. నిందితుని కోసం గాలించగా స్టేషన్‌ బయట చిన్నారి కనిపించింది. నిందితుడు మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. పాప ను చిల్డ్రన్‌ హోంకు తరలించారు. నిందితుడి ఫుటెజ్ ను విడుదల చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

నెల్లూరు జిల్లా కావలి మండలం రామన్నగరిపల్లి గ్రామానికి చెందిన డి. సురేశ్‌, తన కుమారుడు ప్రభాస్‌, కూతురు రెండు సంవత్సరాల వయస్సున స్వర్ణలతతో కలిసి ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చాడు. నెల్లూరుకు వెళ్లాల్సిన సురేశ్‌ ఆ రోజు రాత్రి అక్కడే తన పిల్లలతో కలిసి నిద్రించాడు. అయితే సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో నిద్ర లేచి చూసేసరికి తన కూతురు కనిపించలేదు. స్టేషన్‌ మొత్తం వెతికినా స్వర్ణలత ఆచూకీ లభించలేదు. దీంతో రైల్వే పోలీసులకు సురేశ్‌ ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి..పాపను కనుగొన్నారు.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?