AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కూతుళ్ళను ఆ దుర్మార్గులు వేధిస్తున్నారు.. కువైట్ నుంచి ఓ తల్లి ఆవేదన

తన ఇద్దరి కూతుళ్ళను ఇద్దరు యువకులు వేధిస్తున్నారంటూ.. ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను కువైట్‌కి ఉపాధి కోసం వెళ్తే... నా ఇద్దరి కూతుళ్లపై పెట్రోల్ పోసి తగలబెడతానంటూ.. యువకులు బెదిరిస్తున్నారని.. వారిని కాపాడలంటూ...

నా కూతుళ్ళను ఆ దుర్మార్గులు వేధిస్తున్నారు.. కువైట్ నుంచి ఓ తల్లి ఆవేదన
TV9 Telugu Digital Desk
|

Updated on: May 28, 2020 | 3:57 PM

Share

తన ఇద్దరి కూతుళ్ళను ఇద్దరు యువకులు వేధిస్తున్నారంటూ.. ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తాను కువైట్‌కి ఉపాధి కోసం వెళ్తే… నా ఇద్దరి కూతుళ్లపై పెట్రోల్ పోసి తగలబెడతానంటూ.. యువకులు బెదిరిస్తున్నారని.. వారిని కాపాడలంటూ.. టీవీ9కు సెల్ఫీ వీడియో పంపింది మహిళ.

ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని అరుంధతి నగర్‌లో జరిగింది. ప్రేమించాలంటూ ఇద్దరు యువకులు.. గత కొంతకాలంగా యువతుల వెంట పడుతున్నారు. అయితే యువకుల వేధింపులు మరీ ఎక్కువైనందుకు ఆ అక్కాచెల్లెల్లు అమలాపురం టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కాగా కేసు పెట్టిన కొన్ని గంటల్లోనే ఇద్దరి యువకులను పోలీసులు వదిలేశారు. కేసు పెట్టినందుకు యువతులపై పెట్రోల్ పోసి చంపేస్తానంటూ ఆ యువకులు బెదిరించారు. దిక్కు తోచని స్థితిలో ఇద్దరు యువతులు పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించారు. అయితే పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని.. తమ కూతుళ్లను ఎలాగైనా కాపాడాలంటూ.. టీవీ9కి సెల్ఫీ వీడియో పంపింది తల్లి.

Read More:

హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ నటుడు

మళ్లీ తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వరంగల్ మర్డర్ మిస్టరీలో బయటపడ్డ మరో కొత్త కోణం.. 10 కూడా కాదు..

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే