Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime news: గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని.. మూడున్నరేళ్ల బాలుడు మృతి

చిన్నారులు ఉన్న ఇంట్లో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. వారు చేసే పనులనూ గమనిస్తూ ఉండాలి. ఏం చేస్తున్నారు.. ఏం తింటున్నారు.. అనే విషయాల్లో..

Crime news: గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని.. మూడున్నరేళ్ల బాలుడు మృతి
child in train toilet
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 12, 2022 | 11:37 AM

చిన్నారులు ఉన్న ఇంట్లో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. వారు చేసే పనులనూ గమనిస్తూ ఉండాలి. ఏం చేస్తున్నారు.. ఏం తింటున్నారు.. అనే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చిన్న పిల్లలు వారికి దొరికిన వస్తువును నోట్లో పెట్టకుంటూ ఉంటారు. ఈ పనులు కొన్ని సార్లు ప్రమాదకరంగా మారవచ్చు. తాజాగా గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని మూడున్నరేళ్ల బాలుడు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడు(Tamilnadu) లోని పాక్కం గ్రామంలో జరిగింది.

తమిళనాడులోని పొన్నేరి సమీపంలోని పాక్కం గ్రామానికి చెందిన వసంత్‌కు మూడున్నరేళ్ల కుమారుడు సంజీశ్వరన్‌ ఉన్నాడు. ఈ క్రమంలో ఇంట్లో వంట చేయడం కోసం కొబ్బరిని ముక్కలు చేసి ఉంచాడు. అక్కడే ఆడుకుంటున్న సంజీశ్వరన్‌.. ఆ కొబ్బరి ముక్కలను తిన్నాడు. అవి గొంతులో ఇరుక్కుపోవడంతో స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read

Tenali Murder: కుటుంబం పరువు తీస్తున్నాడని.. మెడకు కండువా చుట్టి.. అత్యంత పాశవికంగా..

Watch Video: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం.. నడిరోడ్డుపై బాలికపై దాడి.. బూటు, కర్రతో దారుణంగా.. వీడియో

Hyderabad: సినిమా ఛేజింగ్‌కు ఏమాత్రం తక్కువ కాదు.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన రౌడీ షీటర్‌.. చివరకు

రాజ్‌తరుణ్‌ని జైలుకి పంపిస్తా.. లావణ్య
రాజ్‌తరుణ్‌ని జైలుకి పంపిస్తా.. లావణ్య
ఆ రెండు యాక్టివా స్కూటర్స్‌పై ఆఫర్ల జాతర..!
ఆ రెండు యాక్టివా స్కూటర్స్‌పై ఆఫర్ల జాతర..!
ముక్కు మీద వైట్ హెడ్స్ తోని ఇబ్బంది పడుతున్నారా..?
ముక్కు మీద వైట్ హెడ్స్ తోని ఇబ్బంది పడుతున్నారా..?
రోజంతా ఎండలోనే తిరుగుతున్నారా.. ఈ వ్యాధుల రిస్క్ మీకే ఎక్కువ
రోజంతా ఎండలోనే తిరుగుతున్నారా.. ఈ వ్యాధుల రిస్క్ మీకే ఎక్కువ
లావుగా ఉన్నావ్.. అందంగా లేవంటూ రిజెక్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్
లావుగా ఉన్నావ్.. అందంగా లేవంటూ రిజెక్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్
డేంజర్‌లో వాట్సాప్ యూజర్లు.. ఆ ఫొటోలను ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ..!
డేంజర్‌లో వాట్సాప్ యూజర్లు.. ఆ ఫొటోలను ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ..!
ఎవడ్రా ఆపేది అంటూ పాత రికార్డులను బద్దలు కొడుతున్న బంగారం ధర
ఎవడ్రా ఆపేది అంటూ పాత రికార్డులను బద్దలు కొడుతున్న బంగారం ధర
ఈ ఆకును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తినండి.. ఆరోగ్యంలో అద్భుతాలు
ఈ ఆకును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తినండి.. ఆరోగ్యంలో అద్భుతాలు
వీడెవడ్రా ఇట్లా ఉన్నాడు.. మహిళలను వేధిస్తూ సంతోషపడే మృగాడు..
వీడెవడ్రా ఇట్లా ఉన్నాడు.. మహిళలను వేధిస్తూ సంతోషపడే మృగాడు..
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు