Watch Video: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం.. నడిరోడ్డుపై బాలికపై దాడి.. బూటు, కర్రతో దారుణంగా.. వీడియో

Girl Assaulted In Public In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తి బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా.. బూటు, కర్రతో ఆమెను

Watch Video: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం.. నడిరోడ్డుపై బాలికపై దాడి.. బూటు, కర్రతో దారుణంగా.. వీడియో
Crime News
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 12, 2022 | 7:54 AM

Girl Assaulted In Public In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తి బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా.. బూటు, కర్రతో ఆమెను కొట్టాడు. ఈ ఘటన అక్కడున్న సీసీ టీవి కెమెరాలో రికార్డయింది. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని.. ఢిల్లీ (Delhi) మహిళా కమిషన్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది. ఈ ఘటన నగరంలోని పశ్చిమ విహార్‌లో జరిగింది. కాగా.. ఈ ఘటనపై రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA), కొంతమంది స్థానిక నివాసితులు కమీషన్‌ను ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. కొట్టిన వ్యక్తి డ్రగ్ అడిక్ట్ అని.. బాలికను బందీగా ఉంచి హింసిస్తున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక ఆపదలో ఉందని వివరించారు. దీనికి (Girl Assaulted In Public) సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌కు అందించారు.

అనంతరం స్వాతి మలివాల్ ఈ వీడియోను ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. కొట్టిన వ్యక్తిని శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దీంతోపాటు తీసుకున్న చర్యలపై 48గంటల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. బాలికను రక్షించిన అనంతరం ఆమెకు భద్రత కల్పించాలని కోరారు. మహిళ కమిషన్ ఆమెకు అన్ని విధాల సహాకారం ఇస్తుందని పేర్కొన్నారు. తన దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడంపై వెల్ఫేర్ సభ్యులకు స్వాతి మలివాల్ ధన్యవాదాలు తెలిపారు.

వీడియో.. 

కాగా.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి బాలికను వెంబడించి బహిరంగంగా కొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. బాలికపై బూటుతో, కర్రతో విచక్షణారహితంగా దాడి చేస్తుండగా.. ఆ కసాయి నుంచి బాలిక పారిపోయేందుకు ప్రయత్నించడం కనిపించింది. బాధితురాలు ఎంత ప్రయత్నించినప్పటికీ.. నిందితుడు ఆమెను వదిలిపెట్టలేదు. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read:

Building Collapses: రాజధానిలో కుప్పకూలిన భవనం.. చిన్నారి సహా నలుగురు దుర్మరణం..

Twitter: ట్విట్టర్ సేవల్లో అంతరాయం.. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఫిర్యాదులు.. అసలేమైందంటే..?

గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ
IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ
ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి
స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం 16 అవసరమా? అసలు ఫారం 16లో ఏముంటుంది?
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం 16 అవసరమా? అసలు ఫారం 16లో ఏముంటుంది?
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక