AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వాష్ రూమ్‌కి వెళ్లొచ్చేసరికి బ్యాగ్ మాయం.. టవల్‌తోనే పోలీస్ స్టేషన్‌కు.. చివరకు

తన బ్యాగు పోయిందని ఓ యువకుడు మరో ప్రయాణికుడి బ్యాగును చోరీ చేశాడు. వాష్‌రూమ్‌కు వెళ్లొచ్చేసరికి తన బ్యాగు, బట్టలు లేకపోవడంతో...

Viral News: వాష్ రూమ్‌కి వెళ్లొచ్చేసరికి బ్యాగ్ మాయం.. టవల్‌తోనే పోలీస్ స్టేషన్‌కు.. చివరకు
Bag Thief
Ram Naramaneni
|

Updated on: Aug 05, 2021 | 3:05 PM

Share

తన బ్యాగు పోయిందని ఓ యువకుడు మరో ప్రయాణికుడి బ్యాగును చోరీ చేశాడు. వాష్‌రూమ్‌కు వెళ్లొచ్చేసరికి తన బ్యాగు, బట్టలు లేకపోవడంతో బాధితుడు టవల్‌తోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన మూల సునీల్‌కుమార్‌(24) హైదరాబాద్​కు ట్రైన్‌లో వస్తుండగా అతని బ్యాగు పోయింది. దీంతో మరొకరి బ్యాగును చోరీ చేయాలని మెంటల్‌గా డిసైడయ్యాడు. అనుకున్నదే తడవుగా.. మంగళవారం ఉదయం రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఆ సమయంలో విజయనగరంలో టీవీ రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివశంకర్‌ రైలు దిగాడు. మీటింగ్‌ కోసం నేరుగా ఆఫీసుకు వెళ్లాల్సి ఉండడంతో వెయిటింగ్‌ హాల్‌లో బ్యాగును ఉంచి స్నానం చేసేందుకు వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అతను తిరిగొచ్చేలోపు దుస్తులు, సెల్‌ఫోన్‌, రూ.7వేలు నగదు ఉన్న బ్యాగు చోరీకి గురైంది. ఒంటిపై టవల్‌తో మాత్రమే ఉన్న అతడు అలాగే జీఆర్పీ పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన బ్యాగు కనిపించడం లేదని కంప్లైంట్ చేశాడు.

పోలీసులు అతడికి వారి వద్ద ఉన్న బట్టలు ఇచ్చారు. పోలీసుల మొబైల్‌ నుంచి బాధితుడు తన మిత్రులకు ఫోన్‌ చేశాడు. వారు వచ్చాక దుస్తులు కొనుక్కొని ఆఫీసుకు వెళ్లాడు. పోలీసులు సీసీకెమెరాలను పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి  రూ.7వేల నగదు, బ్యాగుతోపాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Shilpa Shetty: దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!

 ఏపీలోని ఆ ప్రాంతాలలో ఉధృతంగా కరోనా వ్యాప్తి.. కర్ఫ్యూ విధింపు

Follow Us
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు