Constable Suicide: రేణిగుంటలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. డ్యూటీలో ఉండగా గన్‌తో కాల్చుకుని..

Renigunta Tirupati: తిరుపతిలోని రేణిగుంటలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు తుపాకీతో కాల్చుకుని

Constable Suicide: రేణిగుంటలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. డ్యూటీలో ఉండగా గన్‌తో కాల్చుకుని..
Police Suicide
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 08, 2021 | 9:02 AM

Renigunta Tirupati: తిరుపతిలోని రేణిగుంటలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రేణిగుంట అర్బన్ పోలీసులు తెలిపారు. ఆనందరావు రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బర్రాక్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలను తెలుసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ పోలీసులు వెల్లడించారు. హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా చింతలపూరి గ్రామంగా పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Neeraj Chopra-Usha: నా కలను నెరవేర్చిన నా కుమారుడు నీరజ్‌కు అభినందనలు : పరుగుల రాణి పీటీ ఉష

Lightning strikes: దేశంలోని పలు ప్రాంతాల్లో పిడుగుల బీభత్సం.. 24 మంది దుర్మరణం..

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్