AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోరబండలో గుర్తుతెలియని దుండగుల దాడి.. రౌడీషీటర్ ఫిరోజ్ దారుణ హత్య.. పాత కక్ష్యలే కారణమంటున్న పోలీసులు

సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బోరబండలో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

బోరబండలో గుర్తుతెలియని దుండగుల దాడి.. రౌడీషీటర్ ఫిరోజ్ దారుణ హత్య.. పాత కక్ష్యలే కారణమంటున్న పోలీసులు
Balaraju Goud
|

Updated on: Jan 26, 2021 | 9:00 AM

Share

Rowdy sheeter Murder: హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బోరబండలో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి బోరబండలోని తన ఇంటి సమీపంలో ఫిరోజ్‌ (45)పై కత్తులతో దాడి చేశారు. రక్తమడుగులో పడి ఉన్న ఫిరోజ్‌ను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని రినోవా దవాఖానకు తరలించారు. కాగా. ఫిరోజ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also.. నగరంలో నరరూప రాక్షకుడు.. ఒంటరి మహిళలు కనిపిస్తే అంతే.. పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్

Follow Us
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం