Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఆదివారం (Sunday) రాత్రి కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి (Kottapally) మండలం చింతకుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటాఏస్ వాహనం-కారు ఢీకొని 20 మంది గాయపడ్డారు. వీరంతా వేములవాడ (Vemulawada) దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం (Accident) జరిగింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులు మహబూబ్‌నగరర్, ములుగు జిల్లాలకు చెందిన వారుగా గర్తించారు పోలీసులు. వాహనంలో 15 మంది, కారులో ఐదుగురు ఉన్నారు.
ఇవి కూడా చదవండి: