Shocking: బాత్రూం సోప్​ బాక్స్​లో కెమెరా.. డైలీ పాఠాలు చెప్పే టీచర్ ప్రైవేట్ వీడియోలు రికార్డ్.. చివరకు..

చాలామంది టీనేజర్స్‌ పాడయిపోతున్నారు. కౌమర్ దశలో దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. వారిని ట్రాక్‌లో పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

Shocking: బాత్రూం సోప్​ బాక్స్​లో కెమెరా.. డైలీ పాఠాలు చెప్పే టీచర్ ప్రైవేట్ వీడియోలు రికార్డ్.. చివరకు..
Representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 01, 2022 | 7:03 PM

చాలామంది టీనేజర్స్‌ పాడయిపోతున్నారు. కౌమర్ దశలో దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. వారిని ట్రాక్‌లో పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. తాజాగా మహారాష్ట్ర(Maharashtra) పుణె(Pune)లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. టెన్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్.. తన ట్యూషన్ టీచర్ బాత్​రూమ్​ వీడియో తీశాడు. విద్యార్థికి పాఠాలకు సంబంధించిన డౌట్స్ క్లియర్ చేసేందుకు, మంచి మార్కులు గెయిన్ చేసేందుకు హోమ్ ట్యూషన్ చెప్పించడానికి ఓ టీచర్​ను సెలక్ట్ చేశారు అతని పేరెంట్స్. గత 5 సంవత్సరాలుగా సదరు టీచర్.. డైలీ ఆ విద్యార్థి ఇంటికి వచ్చి  క్లాసులు చెబుతూ వస్తుంది. భక్తిభావంతో మెలగాల్సిన.. టీచర్​ పట్ల విద్యార్థి దుర్బుద్ధి ప్రదర్శించాడు. ఆమె బాత్​రూమ్ వీడియోను తీసేందుకు ప్రయత్నించాడు. అందుకు తగ్గట్లుగా బాత్​రూమ్​లో మొబైల్​ ఫోన్​ను ఫిక్స్ చేశాడు. ఈ క్రమంలో రోజూలాగే డౌట్స్  క్లియర్ చేసిన అనంతరం బాత్​రూమ్​ వెళ్లిన టీచర్.. అక్కడ సోప్​ బాక్స్​ను చూసి షాక్‌కు గురైంది. దాని లోపల కెమెరా వంటి వస్తువు కనిపించింది. తీసి చూస్తే.. ఫోన్​లో నిజంగానే కెమెరా ఆన్​ చేసి ఉంది. నిర్ఘాంతపోయిన టీచర్​.. పోలీసులకు కంప్లైంట్ చేసింది. లెస్సన్స్ చేప్పే క్రమంలోనూ తన శరీర భాగాలను ఫోటోలు తీశాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్​ను స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. 56 ఏళ్ల వయసున్న టీచర్ పట్ల అతడు ప్రవర్తించిన తీరు విస్మయానికి గురి చేసింది.

Also Read: Prakasam District: సమాధి తవ్వి చనిపోయిన బిడ్డకు పాలు పట్టిన తల్లి.. గుండెలు పిండేసే ఘటన

AP: పాముకు చేప నైవేద్యం.. మైకంలో కాలనాగుతో ముచ్చట్లు.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో

ఆ హీరోయిన్.. ఈ హాట్ బ్యూటీ ఇద్దరూ ఒకటేనా..!!
ఆ హీరోయిన్.. ఈ హాట్ బ్యూటీ ఇద్దరూ ఒకటేనా..!!
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..