AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్తి కోసం అన్నదమ్ముల ఘర్షణ..ఒకరు మృతి

అన్నదమ్ముల మధ్య తలెత్తిన పొలం వివాదం ఒకరి ప్రాణం తీసింది. తోబుట్టువు అని కూడా చూడకుండా ఇద్దరు వ్యక్తులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి...

ఆస్తి కోసం అన్నదమ్ముల ఘర్షణ..ఒకరు మృతి
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2020 | 9:56 AM

Share

అన్నదమ్ముల మధ్య తలెత్తిన పొలం వివాదం ఒకరి ప్రాణం తీసింది. తోబుట్టువు అని కూడా చూడకుండా ఇద్దరు వ్యక్తులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నం మాజీ సర్పంచ్‌, అతడి సోదరుడికి మధ్య గత కొంతకాలంగా పొలం విషయంలో వివాదం కొనసాగుతోంది. వారికి గ 70 సెంట్ల పొలం పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. ఇటీవలే ఈ వివాదం మరింత ముదిరి ఒకరినొకరు పరస్పరం దూషించున్నారు. ఈ ఘర్షణలో అన్నాదమ్ములిద్దరూ కర్రలతో దాడి చేసుకున్నారు. దాడిలో మాజీ సర్పంచ్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే అతడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us
ఎనర్జీ డ్రింక్స్ తాగడం ప్రమాదకరమా..? డాక్టర్ హెచ్చరిక ఇదే..!
ఎనర్జీ డ్రింక్స్ తాగడం ప్రమాదకరమా..? డాక్టర్ హెచ్చరిక ఇదే..!
సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం? గ్యాస్ లేకుండానే వంటచేస్తారు!
సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం? గ్యాస్ లేకుండానే వంటచేస్తారు!
వరల్డ్ కప్ విజయం..జై షా చేసిన ఆ కాల్ వల్లే సాధ్యమైంది: గంభీర్
వరల్డ్ కప్ విజయం..జై షా చేసిన ఆ కాల్ వల్లే సాధ్యమైంది: గంభీర్
అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి?
అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి?
దేశంలో పెరిగిన గ్యాస్ ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇవే..
దేశంలో పెరిగిన గ్యాస్ ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇవే..
ఒక్క నిమిషంలో మీ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో కనిపెట్టండిలా!
ఒక్క నిమిషంలో మీ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో కనిపెట్టండిలా!
పెరుగు పుల్లగా మారుతోందా?.. ఈ టిప్ తో 4 రోజులైనా టేస్ట్ మారదు..
పెరుగు పుల్లగా మారుతోందా?.. ఈ టిప్ తో 4 రోజులైనా టేస్ట్ మారదు..
ఫ్యాన్స్‌కు కోహ్లీ సర్ప్రైజ్..ఇంటర్నెట్‎ను షేక్ చేసిన వీడియో
ఫ్యాన్స్‌కు కోహ్లీ సర్ప్రైజ్..ఇంటర్నెట్‎ను షేక్ చేసిన వీడియో
ఏపీలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వాతావరణశాఖ ఈ జిల్లాలకు అలర్ట్..
ఏపీలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వాతావరణశాఖ ఈ జిల్లాలకు అలర్ట్..
నిజాయితీ చాటుకున్న చిరుద్యోగి.. అంత డబ్బు ఎలా తిరిగి ఇచ్చేశావమ్మా
నిజాయితీ చాటుకున్న చిరుద్యోగి.. అంత డబ్బు ఎలా తిరిగి ఇచ్చేశావమ్మా