తెగిన కాళ్లనే దిండుగా..డాక్టర్లా? రాక్షసులా?

|

Aug 25, 2019 | 3:24 PM

హర్యాణాలో దారుణం చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో కాళ్లు తెగిపడిన ఓ వ్కక్తి  పట్ల ఫరీదాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అమానుషంగా ప్రవర్తించారు. అతను బాధతో విలవిలలాడుతుంటే..కనీస మానవత్వం లేని సిబ్బంది తెగిన  కాళ్లనే అతనికి తలకింద దిండుగా పెట్టారు. ప్రదీప్‌ ఫరీదాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇంటి నుంచి కార్యాలయానికి వెళుతూ.. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను రెండు కాళ్లు కోల్పోయారు. చికిత్స కోసం ప్రభుత్వ […]

తెగిన కాళ్లనే దిండుగా..డాక్టర్లా? రాక్షసులా?
severed legs used as pillow
Follow us on

హర్యాణాలో దారుణం చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో కాళ్లు తెగిపడిన ఓ వ్కక్తి  పట్ల ఫరీదాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అమానుషంగా ప్రవర్తించారు. అతను బాధతో విలవిలలాడుతుంటే..కనీస మానవత్వం లేని సిబ్బంది తెగిన  కాళ్లనే అతనికి తలకింద దిండుగా పెట్టారు. ప్రదీప్‌ ఫరీదాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇంటి నుంచి కార్యాలయానికి వెళుతూ.. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను రెండు కాళ్లు కోల్పోయారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే అక్కడి సిబ్బంది చేసిన ఈ నిర్వాకం పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది.