Smuggling: రోజురోజుకీ తెలివి మీరుతోన్న స్మగ్లింగ్‌ రాయుళ్లు.. బంగారాన్ని అక్రమంగా ఎలా తరలించారో చూడండి..

Gold Smuggling: స్మగ్లింగ్‌ రాయుళ్లు రోజురోజుకీ తెలివి మీరుతున్నారు. అక్రమ రవాణా చేస్తూ జాతి సంపదకు గండికొడుతున్నారు. అధికారులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా బంగారం రవాణా...

Smuggling: రోజురోజుకీ తెలివి మీరుతోన్న స్మగ్లింగ్‌ రాయుళ్లు.. బంగారాన్ని అక్రమంగా ఎలా తరలించారో చూడండి..
Gold Smuggling
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 15, 2022 | 6:27 PM

Gold Smuggling: స్మగ్లింగ్‌ రాయుళ్లు రోజురోజుకీ తెలివి మీరుతున్నారు. అక్రమ రవాణా చేస్తూ జాతి సంపదకు గండికొడుతున్నారు. అధికారులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా బంగారం రవాణా నిత్యకృత్యంగా మారుతోంది. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బంగారం అక్రమ రవాణా యథేశ్చగా కొనసాగుతోంది. అడపాదడపా బంగారం అక్రమ రవాణా పట్టుబడుతూనే ఉంది.

ఈ క్రమంలోనే బంగారాన్ని ఎవరికీ దొరకకుండా స్మగ్లింగ్‌ రాయుళ్లు ఎవరికీ అంతు చిక్కని మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో వెలుగులోకి వచ్చిన గోల్డ్‌ స్మగ్లింగ్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. ప్రయాణికుడి నుంచి 350 గ్రాముల బంగారం సీజ్‌ చేశారు. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ఆ ప్రయాణికుడు ఊహకు కూడా అందని ప్లాన్‌ వేశాడు.

ప్యాంట్‌ బెల్ట్‌ బకెల్‌ రూపంలో గోల్డ్‌ను తరలించేందుకు ప్రయత్నించాడు. బకెల్‌కు ముందు వైపు సిల్వర్‌ కలర్‌తో ఉండగా అధికారులు విప్పి వెనక్కి చూడగానే గోల్డ్‌ బకెల్‌ దర్శనమిచ్చింది. దీంతో సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసిన కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Gold

 Also Read: EIL Recruitment: ఇంజనీరింగ్ చేసిన వారికి బంపరాఫర్‌.. ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

Varun Tej’s Ghani: బాక్సాఫీస్ రింగ్‌లోకి దిగడానికి సిద్దమైన మెగాహీరో.. గని ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

Medaram Maha Jatara 2022: ప్రధాన వేదిక మేడారమే అయినా చాలా చోట్ల జరిగే జాతర

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే

స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు

369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?

ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?

డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి

గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..

షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..

ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!