వ్యాపారి హత్యకేసు: విజయవాడలో నిందితులను విచారిస్తున్న పోలీసులు
హైదరాబాద్ విజయవాడ వ్యాపారి హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కోగంటి సత్యంకు సబంధం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హైద్రాబాద్ పోలీసులు విజయవాడకు వెళ్లి ..పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం ఇంటికి చేరుకున్నారు. పటమట పోలీసుస్టేషన్‌లో కోగంటి సత్యం అల్లుడిని పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు.