Air Gun: రోడ్డు ప్రమాదం మృతుని వద్ద ఎయిర్ గన్.. ఉలిక్కిపడ్డ నిర్మల్ జిల్లా పోలీసులు!

నిర్మల్ జిల్లాలో మృతదేహం పక్కన తుపాకీ దొరకడం సంచలనం సృష్టిస్తోంది. రోడ్డ ప్రమాదం జరిగిన చోట ఎయిర్ గన్ లభించడంతో ఒక్కసారి పోలీసులు ఖంగుతిన్నారు.

Air Gun: రోడ్డు ప్రమాదం మృతుని వద్ద ఎయిర్ గన్.. ఉలిక్కిపడ్డ నిర్మల్ జిల్లా పోలీసులు!
Air Gun
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 03, 2021 | 10:45 AM

Nirmal District Air Gun: నిర్మల్ జిల్లాలో మృతదేహం పక్కన తుపాకీ దొరకడం సంచలనం సృష్టిస్తోంది. రోడ్డ ప్రమాదం జరిగిన చోట ఎయిర్ గన్ లభించడంతో ఒక్కసారి పోలీసులు ఖంగుతిన్నారు. ఖానాపూర్‌లో ఎయిర్‌గన్‌ కలకలం రేపుతోంది..ఈ నెల 1న జరిగిన రోడ్డు ప్రమాదంపై తెరపైకి పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ యాక్సిడెంట్‌లో మృతుని వద్ద ఎయిర్‌గన్‌ లభించడంతో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. బైక్‌ యాక్సిడెంట్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగారు జిల్లా పోలీసులు. అసలు ఆ ఎయిర్‌ గన్‌ ఎందుకు వాడారు..? బైక్‌ రేసింగుల కోసమా..? లేదంటే బెదిరింపుల కోసమా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తాన్ పెల్లి గ్రామంలో ఈ నెల 1న సత్తాన్‌పల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే మృతుడు మునిగంటి కృష్ణ వద్ద ఎయిర్‌ గన్‌ దొరకడంతో లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. అయితే, బైక్ రేసింగ్ కోసం ఏయిర్ గన్ వాడారా.. లేక బెదిరింపుల కోసం ఎయిర్‌ గన్ వాడారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నారు.

Read Also…. Proud Moment: ఇంతకంటే అద్భుత క్షణాలేముంటాయి.. నెట్టింట్లో వైరలవుతోన్న తండ్రీ కూతుళ్ల సెల్యూట్‌ ఫొటోలు..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!