Suicide: ‘అందంగా లేవు.. లావుగా ఉన్నావు’.. వేరొక పెళ్లి చేసుకుంటానంటూ భర్త టార్చర్.. మహిళ బలవన్మరణం..

Woman Suicide: భర్త వేధింపులు తీవ్రంగా పెరిగిపోయాయి. అయినా ఆ మహిళ తట్టుకుంది.. లావుగా ఉన్నావు.. అందంగా లేవంటూ టార్చర్ పెట్టాడు.. అయినా కనికరించింది..

Suicide: ‘అందంగా లేవు.. లావుగా ఉన్నావు’.. వేరొక పెళ్లి చేసుకుంటానంటూ భర్త టార్చర్.. మహిళ బలవన్మరణం..
Woman Suicide
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 02, 2021 | 6:38 AM

Woman Suicide: భర్త వేధింపులు తీవ్రంగా పెరిగిపోయాయి. అయినా ఆ మహిళ తట్టుకుంది.. లావుగా ఉన్నావు.. అందంగా లేవంటూ టార్చర్ పెట్టాడు.. అయినా కనికరించింది.. చివరికి వేరొక పెళ్లి చేసుకుంటానన్న భర్తకు అత్తామామలు సైతం మద్దతుగా నిలిచారు. వీరందరి వేధింపులు తాళలేక ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఎస్సార్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్‌కు చెందిన హలీమాబేగం (25) కు బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన అబ్దుల్‌ హాసిఫ్‌ (32) తో 2018 జూన్‌లో వివాహమైంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడున్నాడు.

ఈ క్రమంలో హాసిఫ్ అందంగా లేవని, మరో పెళ్లి చేసుకుంటానని కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. అత్త బీబీ ఫాతీమా, మామ అబ్దుల్‌ జానీమియా సైతం సూటిపోటి మాటలతో హలీమాబేగంను ఇబ్బందులకు గురిచేశారు. ఈ విషయాన్ని హలీమా పుట్టింటి వారి దృష్టికి తీసుకెళ్లింది. అత్తింటి వారితో వారు మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో.. విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని.. తనను తీసుకెళ్లాలని గురువారం ఉదయం హలీమా తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆ తరువాత ఫోన్‌ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి.. ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ చేసింది. ఫోన్ ఎత్తి మాట్లాడిన తోటికోడలు హలీమాబేగం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పింది.

దీంతో హలీమా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. నగరానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్తె మరణానికి భర్త, అత్తామామ వేధింపులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు హలీమా తల్లిదండ్రుల నుంచి పలు వివరాలను సేకరించారు.

Also Read:

TPCC: కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ షురూ.. రేవంత్‌పై గుర్రుగా ఉన్న సీనియర్ నేతలు.. కలిసేందుకు నో ఛాన్స్!

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఊరట..

హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!