AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరుత చర్మంతో సంచరిస్తున్న వ్యక్తి అరెస్ట్..

ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తి చిరుత చర్మంతో పట్టుబడ్డాడు. ఈ సంఘటన గురువారం గరియాబంద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. చిరుత చర్మంతో సంచరిస్తుండగా.. ఓ 55 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.

చిరుత చర్మంతో సంచరిస్తున్న వ్యక్తి అరెస్ట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 19, 2020 | 11:57 AM

Share

ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తి చిరుత చర్మంతో సంచరిస్తూ పట్టుబడ్డాడు. ఈ సంఘటన గురువారం గరియాబంద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ 55 ఏళ్ల వ్యక్తి.. చిరుత చర్మంతో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో.. పోలీసులు ఆయన్ను తనిఖీ చేశారు. దీంతో అతడి వద్ద చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి పేరు రామ్‌నాథ్ నేతంగా గుర్తించారు. నిందితుడిపై పోలీసులు వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇతడి వెనుక ఎవరైనా ముఠా ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మరోవైపు ఇటీవల ఒడిషాలో కూడా రెండు చిరుతలను గుర్తించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన సిబ్బంది నయాగర్‌ ప్రాంతంలో రెండు చిరుతలను ఓ వ్యక్తి బంధించినట్లు గుర్తించారు. వాటిని బోనులో పెట్టి.. ఇంట్లోనే ఉంచుకున్నట్లు గుర్తించారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్