AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవును ఆయన్ని చంపింది నేనే..

ముంబైలో ఆరేళ్ల క్రితం జరిగిన ప్రముఖ హేతువాది నరేంద్ర ధబోల్కర్‌ (67) హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శరద్‌ కలస్కర్‌ కర్ణాటక పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. నరేంద్ర ధబోల్కర్‌ను రెండుసార్లు తుపాకీతో కాల్చానని, మొదట వెనుక నుంచి తలలోకి బుల్లెట్‌ దింపానని, దీంతో కుప్పకూలి పడిపోయిన ఆయన కుడికన్నులోకి మరో బుల్లెట్‌ దింపానని నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడు పోలీసుల విచారణలో నేరాంగీకరం […]

అవును ఆయన్ని చంపింది నేనే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 8:11 PM

Share

ముంబైలో ఆరేళ్ల క్రితం జరిగిన ప్రముఖ హేతువాది నరేంద్ర ధబోల్కర్‌ (67) హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శరద్‌ కలస్కర్‌ కర్ణాటక పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. నరేంద్ర ధబోల్కర్‌ను రెండుసార్లు తుపాకీతో కాల్చానని, మొదట వెనుక నుంచి తలలోకి బుల్లెట్‌ దింపానని, దీంతో కుప్పకూలి పడిపోయిన ఆయన కుడికన్నులోకి మరో బుల్లెట్‌ దింపానని నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడు పోలీసుల విచారణలో నేరాంగీకరం వాంగ్మూల ఇచ్చాడు. మొత్తం 14 పేజీలు ఉన్న నిందితుడి వాంగ్మూలాన్ని ఓ జాతీయ మీడియా ఛానల్ ప్రసారం చేసింది.

ఓ కేసు విషయంలో గత అక్టోబర్‌లో అరెస్టైన శరద్ కలస్కర్.. ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌, ప్రముఖ హేతువాది గోవింద్‌ పన్సారే హత్యకేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. గౌరీ లంకేశ్‌ హత్యకు కుట్ర పన్ని చంపినట్టు అతనిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ హత్యకేసు గురించి విచారిస్తున్న సమయంలోనే నరేంద్ర ధబోల్కర్‌ను కూడా తానే హత్య చేసినట్టు శరద్‌ కలస్కర్‌ అంగీకరించాడు.

Follow Us
శని-శుక్ర సంయోగం: తొందరపడొద్దు.. ఈ నాలుగు రాశుల్లో పెద్ద మార్పులు
శని-శుక్ర సంయోగం: తొందరపడొద్దు.. ఈ నాలుగు రాశుల్లో పెద్ద మార్పులు
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ ధరలు ఇవే..
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ ధరలు ఇవే..
కేకేఆర్‌కు రెండో షాక్.. గాయపడిన రూ.18 కోట్ల ప్లేయర్..?
కేకేఆర్‌కు రెండో షాక్.. గాయపడిన రూ.18 కోట్ల ప్లేయర్..?
స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్.. ఆరోగ్యానికి ఏ టిఫిన్ బాక్స్ మంచిది?
స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్.. ఆరోగ్యానికి ఏ టిఫిన్ బాక్స్ మంచిది?
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
ఈ చిన్న టెస్ట్‌లతో డయాబెటిస్‌కు ముందుగానే చెక్ పెట్టవచ్చు!
ఈ చిన్న టెస్ట్‌లతో డయాబెటిస్‌కు ముందుగానే చెక్ పెట్టవచ్చు!
ఏపీ ప్రజలకు శుభవార్త.. వచ్చే నెలలో మరో రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు శుభవార్త.. వచ్చే నెలలో మరో రెండు పథకాలు..
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది
ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!
ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!
పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం
పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం