AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire in Car: కారులో చెలరేగిన మంటలు.. కూకట్‌పల్లిలో తప్పిన పెను ప్రమాదం

కూకట్‌పల్లి బాలానగర్ మెట్రో స్టేషన్ కింద జాతీయ రహదారిపై ఓ కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై కారు నుంచి దిగడంతో, ప్రాణనష్టం తప్పింది.

Fire in Car: కారులో చెలరేగిన మంటలు.. కూకట్‌పల్లిలో తప్పిన పెను ప్రమాదం
fire accident
Venkata Chari
| Edited By: |

Updated on: Oct 04, 2022 | 10:00 AM

Share

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో పెను ప్రమాదం తప్పింది. కూకట్‌పల్లి సమీపంలో బాలానగర్ మెట్రో స్టేషన్ కింద జాతీయ రహదారిపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు ఇంజన్ లో మంటలు చెలరేగి, కారు ముందు భాగానికి వ్యాపింాచాయి. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై కారు నుంచి దిగడంతో, ప్రాణనష్టం తప్పింది. కారు నడుస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయని వారు తెలిపారు.

మంటలకు కారు ధ్వసమయింది. ఈ నేపథ్యంలో బాలానగర్ మెట్రో స్టేషన్ దారిలో వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

సమాచారం అందుకుని రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలార్పుతున్నారు. కారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!
మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!
నేను దేవుడిని నమ్మను.. కానీ అది నా తల్లి కోరిక..
నేను దేవుడిని నమ్మను.. కానీ అది నా తల్లి కోరిక..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవే..
అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవే..
నాన్న కాదు.. నా బ్యాటింగ్ ఐడల్ ఆయనే..: అర్జున్ టెండూల్కర్
నాన్న కాదు.. నా బ్యాటింగ్ ఐడల్ ఆయనే..: అర్జున్ టెండూల్కర్
కేవలం 15 రోజులు ఇలా చేస్తే షుగర్ మాయం.. మీ జన్మలో రమ్మన్నా రాదు
కేవలం 15 రోజులు ఇలా చేస్తే షుగర్ మాయం.. మీ జన్మలో రమ్మన్నా రాదు
చల్ల చల్లని కూల్.. ఎండాకాలం చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
చల్ల చల్లని కూల్.. ఎండాకాలం చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
శరీరం 'మురికి కుప్ప'గా మారిందా ?? ఈ ఒక్కటి చాలు.. మొత్తం క్లీన్!
శరీరం 'మురికి కుప్ప'గా మారిందా ?? ఈ ఒక్కటి చాలు.. మొత్తం క్లీన్!
రాత్రి 8 దాటితే బయటకు వెళ్లలేను!మహిళాల భద్రతపై యువతి పోస్ట్ వైరల్
రాత్రి 8 దాటితే బయటకు వెళ్లలేను!మహిళాల భద్రతపై యువతి పోస్ట్ వైరల్
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..? అసలు విషయం ఏంటంటే..
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..? అసలు విషయం ఏంటంటే..