టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్పీ) కుంభ కోణంలో రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాన్‌చందానీ అరెస్ట్

టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్పీ) కుంభ కోణం వ్యవహారంలో రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాన్ చందానీని ముంబై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కుంభకోణ వ్యవహారం కేసులో 13 మంది అరెస్టు

టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్పీ) కుంభ కోణంలో రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాన్‌చందానీ అరెస్ట్
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 13, 2020 | 1:04 PM

టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్పీ) కుంభ కోణం వ్యవహారంలో రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాన్ చందానీని ముంబై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కుంభకోణ వ్యవహారం కేసులో 13 మంది అరెస్టు అయ్యారు. రిపబ్లిక్ టీవీ పశ్చిమ విభాగం డిస్ట్రిబ్యూటర్ హెడ్ ఘన్ శ్యామ్ సింగ్ ను పోలీసులు గత నవంబర్ నెలలో అదపులోకి తీసుకోగా, ఈ నెలలో ఆయనకు బెయిల్ లభించింది. బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చీ కౌన్సిల్ కోసం పని చేసే హన్సా రీసెర్చి గ్రూప్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ లో రిపబ్లిక్ టీవీపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

రిపబ్లిక్ టీవీతో పాటు మరో రెండు మరాఠా టీవీ ఛానళ్లు నకిలీ టీఆర్పీ రేటింగ్ లతో మోసాలకు పాల్పడుతున్నట్లు ముంబాయి నగర పోలీస్ కమిషనర్ వీర్ సింగ్ గతంలో తెలిపారు. మరో వైపు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే తమపై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఆరోపించారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!