Crime News: ఒళ్లు కొవ్వెక్కి తిక్క వేశాలు వేసిన ఈవెంట్ మేనేజర్.. గుడ్డలూడదీసి కొట్టిన యువతులు

పార్టీ ఈవెంట్ల పేరుతో యువతులను వేధిస్తున్న ఓ ఈవెంట్‌ మేనేజర్‌కి దేహశుద్ధి చేశారు బాధిత యువతులు. పథకం ప్రకారం ట్రాప్‌ చేసి చితకబాదారు.

Crime News: ఒళ్లు కొవ్వెక్కి తిక్క వేశాలు వేసిన ఈవెంట్ మేనేజర్.. గుడ్డలూడదీసి కొట్టిన యువతులు
Event Manager Harrasment
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 20, 2021 | 2:13 PM

పార్టీ ఈవెంట్ల పేరుతో యువతులను వేధిస్తున్న ఓ ఈవెంట్‌ మేనేజర్‌కి దేహశుద్ధి చేశారు బాధిత యువతులు. పథకం ప్రకారం ట్రాప్‌ చేసి చితకబాదారు. చెన్నైలో ఈవెంట్ మేనేజర్ గా ఉన్న రాజా.. పెళ్లిళ్లు , ఫంక్షన్ లకు ఈవెంట్ మేనేజర్ గా ఉంటూ వెల్కమ్ గర్ల్స్ ని ప్రోగ్రామ్ లకు ఏర్పాటు చేస్తుంటాడు. పార్టీ ఈవెంట్ లలో కొంత మంది బడాబాబుల కోసం ఈవెంట్‌కు వచ్చిన వెల్కమ్ గర్ల్స్‌ని లైంగికంగా వేధింపులకు గురి చేసేవాడు. దీంతో మేనేజర్ వేధింపులపై తొలుత కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు యువతులు. ఆ తర్వాత పథకం ప్రకారం పుదుకోట్టై లో ఈవెంట్ ని ఏర్పాటు చేయాలనీ మేనేజర్ రాజుని రప్పించి చితకబాదారు బాధిత యువతులు. మహిళలు మేనేజర్‌ని చితకబాదిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

 గుంటూరు జిల్లా: శారీరకంగా దగ్గరయ్యాడు.. పెళ్లి అనేసరికి కనపించడం మానేశాడు

గుంటూరు జిల్లా కొల్లిపర ప్రాంతానికి చెందిన ఓ యువతికి దావులూరు గ్రామానికి చెందిన దేవరపల్లి సునీల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సునీల్… యువతికి శారీరకంగా లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మరణించడంతో… తనను పెళ్లి చేసుకోవాలని సునీల్​ను యువతి కోరింది. పెళ్లికి తన ఫ్యామిలీ మెంబర్స్ నిరాకరిస్తున్నారని సునీల్ ముఖం చాటేశాడు. ఈ ఘటనపై బాధితురాలు కొల్లిపర పోలీస్ స్టేషన్​లో కంప్లైంట్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also Read:షేక్ అవుతున్న బాలీవుడ్.. హనీ ట్రాప్‌లో 100 మంది సెలబ్రిటీలు.. 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం

 పీర్ల పండగలో అపశృతి: అగ్నిగుండంలో పడ్డ వ్యక్తి.. అందరూ చూస్తుండగానే కాలిపోయాడు

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!