EGS : ఉపాది హామీ కూలీల దగ్గర లంచం తీసుకుంటూ వీడియో రికార్డింగ్‌లో దొరికిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్

అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ని ఎట్టకేలకు సస్పెండ్ చేశారు. సదరు ఫీల్డ్ అసిస్టెంట్ ఇటీవల కూలీల నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా..

EGS : ఉపాది హామీ కూలీల దగ్గర లంచం తీసుకుంటూ వీడియో రికార్డింగ్‌లో దొరికిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్
Egs Workers
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 26, 2021 | 7:05 AM

EGS Field assistant : అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ని ఎట్టకేలకు సస్పెండ్ చేశారు. సదరు ఫీల్డ్ అసిస్టెంట్ ఇటీవల కూలీల నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్కైన సంగతి తెలిసిందే. దీంతో లంచం తీసుకున్నట్టు నిర్దారించుకున్న ఉన్నతాధికారులు ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేశారు.

కాగా, నార్పల మండలం గడ్డంనాగేపల్లి గ్రామంలో ఉపాది హామీ కూలీల దగ్గర డబ్బులు లంచంగా తీసుకుంటుండగా ఒకరు ఈ దృశ్యాల్ని వీడియో రికార్డింగ్ చేశారు. దీంతో ఈ వీడియో అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైరల్ గా అయింది. ఈ ఘటన ఉన్నతాధికారుల ద‌ృష్టికి వెళ్లడంతో ఉదంతంపై విచారణ చేపట్టిన డిఆర్డిఏ పిడి వేణుగోపాల్ రెడ్డి.. సదరు ఫీల్డ్ అసిస్టెంట్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు, ఉపాధి హామీ రోజువారీ కూలీని తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ఇటీవల పెంచిన సంగతి తెలిసిందే. రోజు వారీ కూలీ రూ. 237 నుంచి రూ. 245కి పెంచుతూ పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఏప్రిల్ నెలలో ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Read also : Raghunandan rao : ఇప్పుడు ఆంధ్రోళ్ల ఓట్లు అవసరం లేదని.. మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు : రఘునందన్ రావు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!