AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మియాపూర్‌లో దారుణం.. భార్య నల్లగా ఉందని హత్య

హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య నల్లగా ఉందని ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ కసాయి భర్త. పెళ్లి అయి ఆరు నెలలు కాకుండానే ఆమెను బలి తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన యోగి, భార్య అరుణతో..

మియాపూర్‌లో దారుణం.. భార్య నల్లగా ఉందని హత్య
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 18, 2020 | 8:04 PM

Share

హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య నల్లగా ఉందని ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ కసాయి భర్త. పెళ్లి అయి ఆరు నెలలు కాకుండానే ఆమెను బలి తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన యోగి, భార్య అరుణతో కలిసి మియాపూర్‌లోని గోకుల్ ఫ్లాట్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఇరవై రోజుల క్రితమే అరుణను హైదరాబాద్ తీసుకుని వచ్చాడు యోగి. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న యోగి.. ఓ అమ్మాయిని ప్రేమించాడు.

అయితే ఆ విషయం తెలుసుకున్న యోగి తల్లిదండ్రులు .. మేనకోడలు అరుణని ఇచ్చి ఆరు నెలల క్రితం బలవంతంగా ఈ వివాహం జరిపించారు. ఇష్టం లేని పెళ్లి.. అందులోనూ భార్య అందంగా లేకపోవడంతో అసహనానికి గురైన యోగి.. అరుణతో కాపురం చేయలేక గొంతునులిమి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకుని సూసైడ్‌కి యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రక్తపు మడుగులో పడి ఉన్న భార్య భర్తలను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ లోపే అరుణ మృతి చెందగా, యోగి ప్రాణాలతో బయటపడ్డాడు.

Also Read:

శిరసు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: బన్నీ

రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!