రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు నలుగురు క్రీడాకారులను నామినేట్ చేసింది సెలక్షన్ కమిటీ. ఈ రేసులో క్రికెటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పారా ఒలింపిక్ స్వర్ణపతక విజేత మరియప్పన్ తంగవేలు, టీటీ ప్లేయర్ మానికా బత్రా, రెజ్లర్ వినేవ్ పోగట్‌లు..

రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 3:50 PM

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు నలుగురు క్రీడాకారులను నామినేట్ చేసింది సెలక్షన్ కమిటీ. ఈ రేసులో క్రికెటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పారా ఒలింపిక్ స్వర్ణపతక విజేత మరియప్పన్ తంగవేలు, టీటీ ప్లేయర్ మానికా బత్రా, రెజ్లర్ వినేవ్ పోగట్‌లు ఉన్నారు. క్రీడా మంత్రిత్వశాఖకు చెందిన సెలక్షన్ కమిటీ ఈ నలుగురి పేర్లను సూచించింది. అత్యున్నత క్రీడా అవార్డుకు నలుగురు ఆటగాళ్లు నామినేట్ కావడం ఇది రెండొవసారి. 2016లో కూడా నలుగురు క్రీడాకారుల్ని ఈ అవార్డు కోసం నామినేట్ చేశారు. కాగా ఈ సెలక్షన్ కమిటీలో వీరేంద్ర సెహ్వాగ్, మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లు ఉన్నారు.

గత ఏడాది క్రికెటర్ రోహిత్ శర్మ తన బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. 2019 సీజన్‌లో రోహిత్ వన్డేల్లో 7 సెంచరీలు చేయగా, మొత్తం 1490 రన్స్ చేశాడు. ఒకవేళ రోహిత్‌కు ఖేల్ రత్న అవార్డ్ దక్కితే.. ఆ అవార్డు అందుకున్న నాల్గవ క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు సచిన్, ధోనీ, కోహ్లీలు ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక అలాగే రెజ్లర్ వినేశ్ పోగట్ 2018లో కామన్ వెల్త్, ఏషియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు.

Read More:

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు

ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని హడలెత్తిస్తున్న కరోనా

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు