AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constable Attacked Woman : మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్.. నెల్లూరు జిల్లా కోవూరులో దారుణ ఘటన.. కారణాలు ఇలా..

Constable Attacked Woman : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కోవూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. దళిత వాడలో ఉంటున్న షేకున్ అనే మహిళపై

Constable Attacked Woman : మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్.. నెల్లూరు జిల్లా కోవూరులో దారుణ ఘటన.. కారణాలు ఇలా..
Constable Attacked Woman
uppula Raju
|

Updated on: Mar 27, 2021 | 12:43 PM

Share

Constable Attacked Woman : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కోవూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. దళిత వాడలో ఉంటున్న షేకున్ అనే మహిళపై కానిస్టేబుల్ సురేశ్ దాడికి దిగాడు. పదునైన కత్తితో గొంతు కోశాడు. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి షేకున్ కారణమనే అనుమానంతో కానిస్టేబుల్ సురేశ్ ఆమెపై దాడి చేశాడని తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటన గురించి ఆరా తీస్తున్నారు. సంఘటన గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

WORLD THEATRE DAY 2021 : నాటక రంగాన్ని ఆదరించి.. అభివృద్ధి చేయాలి.. సందేశమిచ్చిన నటి హెలెన్ మిర్రెన్

మనిషిలానే నిద్రలో కలలు కంటున్న ఆక్టోపస్‌లు!..ఆసక్తికర విషయాలు వెల్లడించిన బ్రెజిల్ పరిశోధకులు

Assam Election 2021 Phase 1 Voting LIVE: కొనసాగుతోన్న అస్సాం అసెంబ్లీ ఎన్నికలు.. బారులు తీరిన ఓటర్లు..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు