AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidnap: సినీఫక్కీలో వ్యాపారవేత్త తనయుడి కిడ్నాప్.. కోట్లు దోపిడీ చేసిన ముఠా.. కట్ చేస్తే..

మొత్తం ఏడుగురు సభ్యులు.. సుమోలో జెట్‌ స్పీడ్‌తో వెళ్లారు.. సినిమా స్టయిల్‌లో కిడ్నాప్ చేశారు. పక్కాగా ప్లాన్ అమలు చేసి ఓ బిజినెస్ మెన్ తనయుడ్ని ఎత్తుకెళ్లారు. ఏకంగా...

Kidnap: సినీఫక్కీలో వ్యాపారవేత్త తనయుడి కిడ్నాప్..  కోట్లు దోపిడీ చేసిన ముఠా.. కట్ చేస్తే..
Kidnapper Chasing
Sanjay Kasula
|

Updated on: Aug 24, 2021 | 11:43 AM

Share

మొత్తం ఏడుగురు సభ్యులు.. సుమోలో జెట్‌ స్పీడ్‌తో వెళ్లారు.. సినిమా స్టయిల్‌లో కిడ్నాప్ చేశారు. పక్కాగా ప్లాన్ అమలు చేసి ఓ బిజినెస్ మెన్ తనయుడ్ని ఎత్తుకెళ్లారు. ఏకంగా మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. కానీ ఖాకీలు సీన్‌లోకి ఎంటరయ్యాక.. సీన్‌ సితారైంది. గంటల వ్యవధిలో కిడ్నాప్‌ డ్రామాకు తెరదింపి శభాష్ పోలీస్ అనిపించుకున్నారు.

తిరుప్పూర్‌ జిల్లాకు చెందిన శివప్రదీప్‌ ఓ వ్యాపారవేత్త కొడుకు. వ్యాపార లావాదేవీల కోసం కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో మొత్తం ఏడుగురు సభ్యులు శివ ప్రదీప్‌ కారును రౌండప్‌ చేసి క్షణాల వ్యవధిలో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత శివ ప్రదీప్ తండ్రికి కాల్ చేసి మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బు ఇస్తే సరి.. లేదంటే అంతే సంగతులని వార్నింగ్ ఇచ్చారు.

కిడ్నాపర్ల బెదిరింపులతో కంగారుపడ్డ శివ ప్రదీప్ తండ్రి వాళ్లు అడిగిన మొత్తాన్ని ఇచ్చేశాడు. ఆ తర్వాత కాంగేయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ను తిరగేశారు. నిందితుల్ని గుర్తించి.. క్యాష్ మొత్తాన్ని సీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి: TTD Seva Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల.. అందుబాటులో రూ.300 దర్శన టోకెట్లు

HCU Student Suicide: ఐయామ్‌ సో బ్యాడ్‌ డాటర్‌.. మిస్‌ యూ నాన్న..సెంట్రల్ యూనివర్సిటీలో PG స్టూడెంట్ మౌనిక సూసైడ్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!