TTD Seva Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల.. అందుబాటులో రూ.300 దర్శన టోకెట్లు

తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కోటా విడుదల అయ్యింది. సెప్టెంబర్‌ మాసానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం..

TTD Seva Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల.. అందుబాటులో రూ.300 దర్శన టోకెట్లు
Tirumala Temple
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 24, 2021 | 9:23 AM

TTD Seva Tickets in Online: తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కోటా విడుదల అయ్యింది. సెప్టెంబర్‌ మాసానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో, గోవిందా యాప్‌ల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. వాస్తవానికి కోటా ఈ నెల 20న విడుదల కావాల్సిన ఉండగా.. టికెట్ల విడుదల వాయిదా వేసింది. ఆన్‌లైన్‌ 8వేల టికెట్లను అందుబాటులో వచ్చాయి. వచ్చే నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను రిలీజ్ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ‘tirupatibalaji.ap.gov.in’ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఉదయం 09గంటలకు టికెట్లను టీటీడీ విడుదల చేసింది.

ప్రతినెలా చివరి వారంలో ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల చేస్తారని తెలిసిందే. స్వామివారి కల్యాణోత్సవం టిక్కెట్లు కలిగిన భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తారు. కాగా భక్తుల రద్ధీ దృష్ట్యా ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ మంగళవారం విడుదల చేసింది. మరోవైపు, తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు టీటీడీ నిబంధనలతో పాటు, కోవిడ్ రూల్స్ కూడా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాగే నీళ్ల బాటిల్‌ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు.?

Salary Slipలో ఏముంటుంది.. HRA, TA , PF వీటిని ఎలా చూసుకోవాలి.. జీతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా తెలుసుకోండి..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..