Crime News: నడిరోడ్డుపై బైక్ పార్కింగ్.. తీయాలన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి.. కిందపడేసి దారుణంగా..

Man Attacked a Traffic Policeman: కొంతమంది క్షణికావేశంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పోరపాట్లు చేయడమే కాకుండా.. ప్రశ్నించిన వారిపై కూడా

Crime News: నడిరోడ్డుపై బైక్ పార్కింగ్.. తీయాలన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి.. కిందపడేసి దారుణంగా..
Man Attacked A Traffic Poli
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 02, 2021 | 6:57 AM

Man Attacked a Traffic Policeman: కొంతమంది క్షణికావేశంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పోరపాట్లు చేయడమే కాకుండా.. ప్రశ్నించిన వారిపై కూడా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి నడిరోడ్డుపై రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై బండిని పార్క్ చేసి.. ట్రాఫిక్ పోలీస్‌పైనే దాడికి పాల్పడ్డాడు. మొదట బైక్ తీయాలని ట్రాఫిక్ పోలీస్ హెచ్చరించగా.. తననే ప్రశ్నిస్తావా..? అంటూ అతనిపైనే దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై తన బైక్ పార్క్ చేయగా.. అక్కడి నుంచి తీయాలని ట్రాఫిక్ పోలీస్ హెచ్చరించాడు.. దీంతో ఆ వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ పైనే తిరగబడి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లోని జెహనాబాద్‌లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెహనాబాద్‌లోని ఓ రోడ్డు మార్గంలో శుక్రవారం ఓ వ్యక్తి బైక్‌పై వచ్చాడు. ఉన్నట్టుండి బైక్‌ను నడిరోడ్డుపై పార్కింగ్ చేశాడు. ఈ క్రమంలో అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. ట్రాఫిక్‌ జామ్ అవుతుందని… బండిని రోడ్డు నుంచి పక్కకు తీయాలని సూచించాడు. దీంతో సదరు వ్యక్తి బైక్ తీయకుండా.. ట్రాఫిక్ పోలీస్‌పై తిరగబడ్డాడు. కానిస్టేబుల్‌ను కిందపడేసి దారుణంగా కొట్టాడు. అనంతరం బైక్ అక్కడే వదిలేసి పరారైనట్లు ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఏఆర్ రాయ్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ వ్యక్తి ఎటువైపు వెళ్లాడో పరిశీలిస్తున్నారని రాయ్ వెల్లడించారు.

Also Read:

Online Business: కుక్కలా నటిస్తూ సంవత్సరంలో 7 కోట్లు సంపాదించింది.. అదెలా సాధ్యమైందంటే..

Shocking News: బాటిల్‌లో ఇరుక్కుపోయిన ప్రైవేట్ పార్ట్.. 2 నెలల తరువాత డాక్టర్‌కి చూపిస్తే కట్ చేసి పారేశారు..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!