Akhanda Movie: అఖండ సినిమా ప్రదర్శిస్తుండగా థియేటర్‌లో మంటలు.. భయాందోళనతో ప్రేక్షకుల పరుగులు

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా డిసెంబర్‌ 2న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఎక్కడ చూసిన బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు..

Akhanda Movie: అఖండ సినిమా ప్రదర్శిస్తుండగా థియేటర్‌లో మంటలు.. భయాందోళనతో ప్రేక్షకుల పరుగులు
Follow us

|

Updated on: Dec 05, 2021 | 10:03 PM

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా డిసెంబర్‌ 2న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఎక్కడ చూసిన బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల సందడితో రోజు సందడి నెలకొంటోంది. ఈ క్రమంలో అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. శ్రీకాకుళంలోని రవిశంకర్‌ థియేటర్‌లో తెరవెనుక ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

భయభ్రాంతులకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. సౌండ్‌ సిస్టమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ మంటలు చెలరేగాయి. వెంటనే థియేటర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసురావడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. సౌండ్‌ సిస్టమ్‌లో నుంచి పొగలు, మంటలు చెలరేగడంతో భయాందోళన కలిగించింది.

ఇవి కూడా చదవండి:

Clickjacking: సరికొత్త సైబర్ మోసం’క్లిక్‌జాంకింగ్’.. మీకు వచ్చిన లింక్ పై క్లిక్ చేశారో షాక్ తప్పదు..

Crime News: ఎంతపనిచేశావమ్మ.. చిన్న సమస్యకు ఇదా పరిష్కారం.. ఐదుగురు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్య

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్