AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కామాంధుడి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

కామాంధుడి వేధింపులు భరించలేక మరో యువతి బలవన్మరణానికి పాల్పడింది. బాత్ రూం వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసినందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లైంగిక వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు గేట్‌ తండాకు చెందిన పోలూరి రాజేశ్వరి అనే వివాహిత స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన బానోత్‌ మధు అనే యువకుడు వీడియో తీశాడు. ఆ వీడియో […]

కామాంధుడి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
Balaraju Goud
|

Updated on: May 23, 2020 | 8:34 PM

Share

కామాంధుడి వేధింపులు భరించలేక మరో యువతి బలవన్మరణానికి పాల్పడింది. బాత్ రూం వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసినందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లైంగిక వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు గేట్‌ తండాకు చెందిన పోలూరి రాజేశ్వరి అనే వివాహిత స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన బానోత్‌ మధు అనే యువకుడు వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి ఆమెను గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీ విష్ణ మరోసారి నవ్వించాడా లేదా.
విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీ విష్ణ మరోసారి నవ్వించాడా లేదా.
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
అప్పుడే పుట్టిన ఈ బుడ్డోడి బరవు తెలిస్తే మైండ్ బ్లాక్..!
అప్పుడే పుట్టిన ఈ బుడ్డోడి బరవు తెలిస్తే మైండ్ బ్లాక్..!