AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Fraud: ఉద్యోగం ఇప్పిస్తామ‌న్నారు డ‌బ్బుల‌తో జంప్ అయ్యారు.. జాబ్ ప్లేస్‌మెంట్ పేరుతో మోసం..

Job Fraud: నిరుద్యోగుల ఆశ‌ను పెట్ట‌బ‌డిగా చేసుకొని కొంద‌రు మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. స‌మాజంలో ఇలాంటి సంఘ‌ట‌నలు జ‌రుగుతూనే ఉన్నాయి. పోలీసులు, మీడియా ఎన్ని ర‌కాలుగా అవ‌గాహ‌న క‌లిపిస్తున్నా నిరుద్యోగులు మోస‌పోతూనే ఉన్నారు. ఉద్యోగం పేరిట...

Job Fraud: ఉద్యోగం ఇప్పిస్తామ‌న్నారు డ‌బ్బుల‌తో జంప్ అయ్యారు.. జాబ్ ప్లేస్‌మెంట్ పేరుతో మోసం..
Narender Vaitla
|

Updated on: Jan 28, 2022 | 11:56 AM

Share

Job Fraud: నిరుద్యోగుల ఆశ‌ను పెట్ట‌బ‌డిగా చేసుకొని కొంద‌రు మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. స‌మాజంలో ఇలాంటి సంఘ‌ట‌నలు జ‌రుగుతూనే ఉన్నాయి. పోలీసులు, మీడియా ఎన్ని ర‌కాలుగా అవ‌గాహ‌న క‌లిపిస్తున్నా నిరుద్యోగులు మోస‌పోతూనే ఉన్నారు. ఉద్యోగం పేరిట డ‌బ్బులు వ‌సూలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలో వెలుగులోకి వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలోని పొదిలి రోడ్‌లో శ్రీసాయి జాబ్ ప్లేస్‌మెంట్ సెక్యూరిటీ స‌ర్వీసెస్ పేరుతో ఓ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని ఆశ చూపించారు. ఇలా నిరుద్యోగులు ఒక్కొక్క‌రి నుంచి రూ. 11 వేల చొప్పున వ‌సూలు చేశారు. ద‌ర్శి, బంగోలు, గుంటూరుకు చెందిన నిరుద్యోగుల‌కు ఈ సంస్థ‌కు డ‌బ్బులు చెల్లించారు. ఇదిగో ఉద్యోగం, అదిగో ఉద్యోగం అంటూ న‌మ్మ‌బ‌లికిన స‌ద‌రు సంస్థ డ‌బ్బులు చేతుల్లోకి రాగానే రాత్రి రాత్రికి జంప్ అయ్యారు.

రాత్రికి రాత్రి సంస్థ బోర్డ్ తిప్పేయ‌డంతో మోస‌పోయామ‌ని గ్ర‌హించిన బాధితులు ల‌బోదిబోమంటున్నారు. తాము మోస‌పోయిన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. శ్రీసాయి జాబ్ ప్లేస్‌మెంట్ సెక్యూరిటీ స‌ర్వీసెస్ నిర్వాహ‌కుల‌ను ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నారు.

Also Read: Coronavirus: కొవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్.. బెడ్ పై నుంచి లేవలేకపోతున్నానంటూ..

Womens Fighting video: సచివాలయంలో మహిళల ఫైట్‌.. జుట్టు జుట్టు పట్టుకొని.. వైరల్‌ అవుతున్న వీడియో

Crime News: భార్యపై ప్రేమతోనే చైన్​స్నాచింగ్​ వైపు.. ఏకంగా సెంచరీ కొట్టాడు.. కీలక విషయాలు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!