Womens Fighting video: సచివాలయంలో మహిళల ఫైట్.. జుట్టు జుట్టు పట్టుకొని.. వైరల్ అవుతున్న వీడియో
ఈ మధ్య జరిగే ప్రతి క్రైమ్‌ని గమనించండి.. దాని వెనుక పక్కా వివాహేతరం సంబంధం లేదా అక్రమ సంబంధం రీజన్ అయి ఉంటుంది. తాజాగా వివాహేతర సంబంధం ఇద్దరి మహిళల మధ్య ముష్టి యుద్ధానికి దారితీసింది. ఈ ఘటన...
ఈ మధ్య జరిగే ప్రతి క్రైమ్‌ని గమనించండి.. దాని వెనుక పక్కా వివాహేతరం సంబంధం లేదా అక్రమ సంబంధం రీజన్ అయి ఉంటుంది. తాజాగా వివాహేతర సంబంధం ఇద్దరి మహిళల మధ్య ముష్టి యుద్ధానికి దారితీసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడులో జరిగింది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఓ మహిళపై వివాహిత దాడికి దిగింది. మహిళ పనిచేస్తున్న సచివాలయంకు వెళ్లి తోటి ఉద్యోగుల ముందే ఆమెపై దాడి చేసింది వివాహిత.కరటంపాడు సచివాలయంలో పనిచేస్తున్న రషీదా అనే మహిళ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని వింజమూరుకు చెందిన నవ్య భారతి ఆరోపించింది. ఈమేరకు రషీదాపై నవ్యభారతి దాడికి దిగింది. తనపై దాడి చేసిన నవ్యభారతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది సచివాలయం మహిళా ఉద్యోగి రషీదా . ఈ ఘర్షణ తాలుకా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

