AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: అమ్మవారి హుండీనే టార్గెట్ చేశారు.. సిసి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు..

ఏకంగా అమ్మవారి హుండీనే టార్గెట్ చేసి సిసి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు ముగ్గురు దొంగలు....

Crime News: అమ్మవారి హుండీనే టార్గెట్ చేశారు.. సిసి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు..
Thieves
Srinivas Chekkilla
| Edited By: |

Updated on: Jan 04, 2022 | 7:43 AM

Share

ఏకంగా అమ్మవారి హుండీనే టార్గెట్ చేసి సిసి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు ముగ్గురు దొంగలు. నారాయణపేట జిల్లా శివారులోని లోకాయపల్లి లక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున ఓ మహిళా ఇద్దరు పురుషులు చోరీకి పాల్పడ్డారు. హుండీని తనతో తెచ్చుకున్న రాడ్డుతో పగులగొట్టి నగదు, కానుకలను ఎత్తుకెళ్లారు. ఆలయంలో సిసి కెమెరాలు ఉన్న సంగతి తొలుత గ్రహించని ఆ దొంగల ముఠా ఎంచక్కా తన పని పూర్తి చేసుకుంది.

అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల ఎవరూ రారనే ధీమాతో నింపాదిగా దొంగతనానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సిసి కెమెరాలను గమనించి వాటిని ధ్వంసం చేశారు. లోకాయపల్లి లక్ష్మమ్మ అమ్మవారి ఆలయం అటవీ ప్రాంతంలో నిర్మాణుష్య ప్రదేశంలో ఉండడం వల్ల దొంగలు తరచూ జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం కూడా ఈ దేవాలయంలో చోరీ జరిగింది. అయితే తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు కర్ణాటక బార్డర్ అవడం వల్ల అక్కడి దొంగల పని అయి ఉండవచ్చనే కోణంలోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also.. Online Gambling: కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం.. భార్యాపిల్లల్ని చంపి.. ఆపై

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?