AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండను ఢీ కొట్టే ఎముకల బలం కావాలంటే ఇవి తినాల్సిందే.. అల్టిమేట్ ఆర్గానిక్ మెడిసిన్

ఎముకల బలం కావాలి అంటే బయట ఫుడ్స్ కాదు మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. కొందరు వీటి కోసం ఎన్నో మందులు కూడా వాడుతుంటారు. అయితే, అలాంటి వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి, ఇవి రోజూ గుప్పెడు తీసుకుంటే చాలు. ఎముకలు బలంగా మారతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 22, 2026 | 3:04 PM

Share

ఎముకల బలం కావాలి అంటే బయట ఫుడ్స్ కాదు మంచి ఆహారం  తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. కొందరు వీటి కోసం ఎన్నో మందులు కూడా వాడుతుంటారు. అయితే, అలాంటి వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి, ఇవి రోజూ గుప్పెడు తీసుకుంటే చాలు. ఎముకలు బలంగా మారతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఎముకల బలం కావాలి అంటే బయట ఫుడ్స్ కాదు మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. కొందరు వీటి కోసం ఎన్నో మందులు కూడా వాడుతుంటారు. అయితే, అలాంటి వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి, ఇవి రోజూ గుప్పెడు తీసుకుంటే చాలు. ఎముకలు బలంగా మారతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

రోగనిరోధక శక్తిని పెంచుతాయి: ఈ గింజల్లో జింక్ మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి  పెరుగుతుంది. కాబట్టి, మీరు వీటిని తింటూ ఉండండి. ఇవి ఏ మార్కెట్ లోనై  దొరుకుతాయి. అందుకే వీటిని తింటూ ఉంటారు.

2 / 5
ఈ గుమ్మడి గింజల్లోని కెరొటినాయిడ్లు, విటమిన్‌ ఇ ఉంటాయి. ఈ గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకుంటే.. ఉపిరితిత్తుల సమస్యల నుంచి  నుంచి ఇవి రక్షణగా ఉంటాయి  ఇంకా ఈ గుమ్మడికాయ విత్తానాలను మరి ఎక్కువగా కూడా తీసుకోకూడదు. బలం తక్కువగా ఉన్నవారు మాత్రం వీటిని తీసుకోవాలి.

3 / 5
కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి : గుమ్మడి గింజలు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా దీనిలో విటమిన్‌ బి–15 కూడా ఉంటుంది. అందుకే, చాలా మంది వీటిని తీసుకుంటారు. అందువలన ఈ గుమ్మడి గింజలను తీసుకోండి. ఇవి రోజు అర టేబుల్ స్పూన్ తిన్నా చాలు.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..

ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా

ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..

OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..

పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది

గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ

భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..

3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్

గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..