AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: మంచినీళ్లు ఇవ్వాలంటూ ఇంట్లోకి వెళ్లి.. వృద్ధురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం..

Security Guard arrested: నిర్భయ లాంటి చట్టాలొచ్చినా దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వృద్ధురాలిపై 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డు

Crime News: మంచినీళ్లు ఇవ్వాలంటూ ఇంట్లోకి వెళ్లి.. వృద్ధురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Nov 10, 2021 | 8:43 AM

Share

Security Guard arrested: నిర్భయ లాంటి చట్టాలొచ్చినా దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వృద్ధురాలిపై 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రాలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. మానసికంగా బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు థానే పోలీసులు తెలిపారు. థానె న‌గ‌రంలోని నౌపడలోని హౌసింగ్ సొసైటీలో ఓ యువకుడు సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తున్నాడు. అదే సొసైటీలోని ఒక ఇంట్లో మానసిక రుగ్మతతో బాధపడుతున్న వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. అప్పుడప్పుడు ఆమె బంధువులు తనని చూడటానికి వచ్చిపోతూ ఉంటారు. ఇదంతా గమనించిన ఆ యువకుడు నవంబర్ 3న మంచినీళ్ల ఇవ్వాలంటూ వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లాడు.

అనంతరం ఆమె నీళ్లు తీసుకుని వ‌చ్చేలోపు.. తలుపులు వేసి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆమె బాధపడుతూ ఇంట్లోనే ఉంది. గమనించిన పొరుగువారు ఆమె కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఆ తర్వాత వృద్ధురాలని డాక్టర్ దగరకు తీసుకెళ్లగా అసలు నిజం బయటపడింది. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సెక్యూరిటీ గార్డుపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అత‌నిపై పలు సెక్షన్ల కింద కేసు న‌మోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Accident: జోధ్‌పూర్‌లో ఆడి కారు బీభత్సం.. ఒకరు మృతి.. తొమ్మిది మందికి గాయాలు..

Crime News: జార్ఖాండ్‌లో దారుణం.. 8 మంది పిల్లల తండ్రికి 8వ తరగతి చదివే బాలికతో వివాహం

Follow Us
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం