AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజావిసిరిన మావోలు.. ఐదుగురు పోలీసులు మృతి

జార్ఖండ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. సరైకెలా జిల్లాలో కూంబింగ్ చేపడుతున్న పోలీసుల వాహనంపై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసుల నుంచి ఆయుధాలను తీసుకుని మావోయిస్టులు పరారయ్యారు. విషయం తెలిసిన వెంటనే జంషెడ్‌పూర్ సిటీ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ అదనపు బలగాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు. జార్ఖండ్-బెంగాల్ సరిహద్దుల్లోని తిరుల్డిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టుల దాడిలో ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రాణాలు […]

పంజావిసిరిన మావోలు.. ఐదుగురు పోలీసులు మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 15, 2019 | 6:52 AM

Share

జార్ఖండ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. సరైకెలా జిల్లాలో కూంబింగ్ చేపడుతున్న పోలీసుల వాహనంపై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసుల నుంచి ఆయుధాలను తీసుకుని మావోయిస్టులు పరారయ్యారు. విషయం తెలిసిన వెంటనే జంషెడ్‌పూర్ సిటీ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ అదనపు బలగాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు.

జార్ఖండ్-బెంగాల్ సరిహద్దుల్లోని తిరుల్డిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టుల దాడిలో ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారని సబ్ డివిజనల్ పోలీసు అధికారి తెలిపారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!