AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిషాలో భారీగా గంజాయి పట్టివేత

ఒడిషాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మయూర్‌బంజ్‌ జిల్లాలోని తారాకొటి ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవే -18పై బోట్నోటి పోలీసులు తనిఖీలు..

ఒడిషాలో భారీగా గంజాయి పట్టివేత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2020 | 4:28 PM

Share

ఒడిషాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మయూర్‌బంజ్‌ జిల్లాలోని తారాకొటి ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవే -18పై బోట్నోటి పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. ఓ జీపులో 4.45 క్వింటాల్లో గంజాయిని గుర్తించారు. సోమవారం ఉదయం పక్కా సమాచారం అందడంతో.. తనిఖీలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే జీపు అనుమానాస్పదంగా వస్తుండటంతో.. తనిఖీలు చేపట్టామని అందులో 4.45 క్వింటాల్లో గంజాయిని గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు రూ.15 లక్షల వరకు ఉంటుందన్నారు.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా