AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌కు కరోనా భయం.. టెస్ట్ చేస్తే వచ్చిన రిపోర్ట్ ఇదే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే ఐదువేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. లక్షన్నరకు పైగా.. దీని బారినపడి చికిత్స పొందుతున్నారు. సామాన్య ప్రజానికాన్నే కాదు.. ఏకంగా సెలబ్రిటీలను, రాజకీయ నేతల్ని సైతం వణికిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పలు దేశాల రాజకీయ నేతలు కూడా దీని బారిన పడ్డారు. తాజాగా అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్‌‌కు కూడా కరోనా భయం పట్టుకుంది. దీంతో వెంటనే ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారు. అయితే పరీక్షల్లో కరోనా […]

ట్రంప్‌కు కరోనా భయం.. టెస్ట్ చేస్తే వచ్చిన రిపోర్ట్ ఇదే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 15, 2020 | 9:24 AM

Share

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే ఐదువేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. లక్షన్నరకు పైగా.. దీని బారినపడి చికిత్స పొందుతున్నారు. సామాన్య ప్రజానికాన్నే కాదు.. ఏకంగా సెలబ్రిటీలను, రాజకీయ నేతల్ని సైతం వణికిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పలు దేశాల రాజకీయ నేతలు కూడా దీని బారిన పడ్డారు. తాజాగా అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్‌‌కు కూడా కరోనా భయం పట్టుకుంది. దీంతో వెంటనే ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారు. అయితే పరీక్షల్లో కరోనా వైరస్‌ నెగెటివ్‌ వచ్చినట్టు ఆయన వైద్యులు తెలిపారు.

అయితే అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ పరీక్షలు చేశామని.. తాజాగా బ్రెజిల్ ప్రతినిధుల టీం తన ఫ్లోరిడా రిసార్ట్‌కు వచ్చిన సమయంలో ట్రంప్ వారితో కలయదిరిగారు. అయితే ఈ టీంలో పలువురికి కరోనా సోకినట్లు తేలడంతో.. వెంటనే ట్రంప్‌కు కూడా చేసినట్లు తెలుస్తోంది.ట్రంప్‌కు చేసిన కరోనా పరీక్షలో నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని డాక్టర్ సీన్‌ కోన్లీ తెలిపారు.

కాగా.. కరోనా సోకి ఇప్పటికీ అమెరికాలో 51 మంది మరణించారు.. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.

Follow Us
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్‌ టీ.. కారణం ఇదే
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్‌ టీ.. కారణం ఇదే
కుర్రాళ్లకు తెగ నచ్చిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస
కుర్రాళ్లకు తెగ నచ్చిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస
తిరుమల వెళుతున్నారా..? పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
తిరుమల వెళుతున్నారా..? పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
ఇడ్లీ వర్సెస్ దోశ.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్‌..
ఇడ్లీ వర్సెస్ దోశ.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్‌..
సర్కార్ బడి పిల్లలకు బంపర్ గిఫ్ట్.. ఈ ఏడాది నుంచి భారీ మార్పులు!
సర్కార్ బడి పిల్లలకు బంపర్ గిఫ్ట్.. ఈ ఏడాది నుంచి భారీ మార్పులు!
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో