తెలంగాణ క‌రోనా బులిటెన్ః ఈ రోజు ఎన్ని కేసులంటే?

ఇక‌ గడిచిన 24 గంటల్లో కొత్తగా 1982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,495కి చేరింది. ఇందులో ఇప్ప‌టివ‌ర‌కూ 55,999 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం 22,869 యాక్టివ్ కేసులు..

తెలంగాణ క‌రోనా బులిటెన్ః ఈ రోజు ఎన్ని కేసులంటే?
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2020 | 9:01 AM

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు రాజకీయ నాయకులు, సీనీ, క్రీడా ప్ర‌ముఖులు ఈ వైర‌స్ బారిన ప‌డుతూనే ఉన్నారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా కూడా కోవిడ్ మ‌హ‌మ్మారి ఎటాక్ చేస్తూనే ఉంది. ఇక‌ గడిచిన 24 గంటల్లో కొత్తగా 1982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,495కి చేరింది. ఇందులో ఇప్ప‌టివ‌ర‌కూ 55,999 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం 22,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

అటు గ‌డిచిన‌ 24 గంటల్లో క‌రోనాతో 12 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 627కి చేరింది. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగా గ్రేట‌ర్ ప‌రిధిలో 463 పాజిటివ్ కేసులు, మేడ్చ‌ల్‌లో 141, రంగారెడ్డిలో 139, క‌రీంన‌గ‌ర్‌లో 96, జోగులాంబ గ‌ద్వాల‌లో 93, జ‌న‌గామ‌లో 78, పెద్ద‌ప‌ల్లిలో 71, వ‌రంగ‌ల్ రూర‌ల్‌లో 71, కామారెడ్డిలో 62,  నల్గొండలో 59, నిజామాబాద్ లో 58, సిద్ధిపేటలో 55, కోవిడ్‌ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

Read More:

విజ‌య‌వాడ హోట‌ల్ ప్రమాద‌ ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ ఆరా

క‌రోనా బారిన ప‌డ్డ మ‌రో కేంద్ర మంత్రి

పెళ్లి పీట‌లెక్కాల్సిన వ‌రుడు.. పాడెక్కాడు!

రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు