ఫే‌స్‌‌మాస్క్ ఇలా చేసుకోండి.. అద్భుతమై సోనూసూద్ ఐడియా

కాళ్లతో కాలాన్ని కరిగిస్తూ, ఆశతో అడుగులు వేస్తున్న ఉపాధి కూలీలకు కొండంత అండగా నిలిచారు ప్రముఖ నటుడు సోనూసూద్. రీల్ లైఫ్‌లో విలన్‌గా నటించే సోనూ సూద్ రియల్ లైఫ్‌లో హీరోగా మారిపోయారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సైతం సోనూ సూద్‌పై ప్రసంశల వర్షం కురిపించారు. ఇప్పుడు తాజాగా… ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు తనదైన శైలిలో ఫేస్‌మాస్క్‌ తయారు చేసి చూపించారు. కేవలం 2 రూపాయల ప్లాస్టక్ […]

ఫే‌స్‌‌మాస్క్ ఇలా చేసుకోండి.. అద్భుతమై సోనూసూద్ ఐడియా

కాళ్లతో కాలాన్ని కరిగిస్తూ, ఆశతో అడుగులు వేస్తున్న ఉపాధి కూలీలకు కొండంత అండగా నిలిచారు ప్రముఖ నటుడు సోనూసూద్. రీల్ లైఫ్‌లో విలన్‌గా నటించే సోనూ సూద్ రియల్ లైఫ్‌లో హీరోగా మారిపోయారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సైతం సోనూ సూద్‌పై ప్రసంశల వర్షం కురిపించారు.

ఇప్పుడు తాజాగా… ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు తనదైన శైలిలో ఫేస్‌మాస్క్‌ తయారు చేసి చూపించారు. కేవలం 2 రూపాయల ప్లాస్టక్ ఫైల్‌తో ఫేస్‌మాస్క్ ఎలా చూసుకోవచ్చో చేసి చూపించారు ఈ రియాల్ హీరో సోనూసూద్. మాస్క్ తయారీ విధానంను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.