రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన షూటింగ్స్..

కరోనా లాక్‌డౌన్ కారణంగా రెండున్నర నెలలుగా సినీ, టెలివిజన్ షూటింగ్స్ నిలిచిపోయాయి. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో కాస్త ఊరట లభించింది. సగం పూర్తైన సినిమాలు, అర్థాంతరంగా ఆగిపోయిన సీరియల్స్ షూటింగ్స్...

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన షూటింగ్స్..
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2020 | 6:21 PM

కరోనా లాక్‌డౌన్ కారణంగా రెండున్నర నెలలుగా సినీ, టెలివిజన్ షూటింగ్స్ నిలిచిపోయాయి. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో కాస్త ఊరట లభించింది. సగం పూర్తైన సినిమాలు, అర్థాంతరంగా ఆగిపోయిన సీరియల్స్ షూటింగ్స్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ సందడి మొదలైంది. ప్రస్తుతం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సీరియల్ చిత్రీకరణను పున:ప్రారంభించారు. అలాగే పరిమిత సిబ్బందితో.. ప్రభుత్వం ఇచ్చిన అన్ని సూచనలూ పాటిస్తూ ఓ ఇంట్లో చిత్రీకరణ చేశారు.

సీరియల్ షూటింగ్స్‌ చిత్రీకరణలో పాటిస్తున్న జాగ్రత్తలు:

– చిత్రీకరణ జరిపే లొకేషన్ బయట, లోపల పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు – సెట్‌లోకి వచ్చే సిబ్బంది, నటీనటులకు థర్మల్ స్క్రీనింగ్ – శరీర ఉష్ణోగ్రతల నమోదుతో పాటు తప్పనిసరిగా శానిటైజర్ రాసుకుంటూ, మాస్క్‌లు ధరిస్తున్నారు – నటీనటులకు మేకప్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు – బ్రేక్ సమయంలోనే కాకుండా చిత్రీకరణ సమయంలో కూడా భౌతిక దూరం – షూటింగ్‌కు ఉపయోగించే కెమెరాలు, ఇతరత్రా వస్తువులు కూడా శానిటైజ్ – నటీనటులతో పాటు సిబ్బంది కూడా మాస్క్‌లు, హ్యాండ్ గ్లౌజ్‌లు ధరిస్తున్నారు

Read More:

అధికారులు, ఉద్యోగులు రాష్ట్రం విడిచి వెళ్లొద్దు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

నోకియా ఎక్స్‌ప్రెస్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 30 రోజులు..

పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్‌వో

ఏపీలో ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు.. న్యూ కండిషన్స్ ఇవే!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో