నోకియా ఎక్స్‌ప్రెస్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 30 రోజులు..

ప్రముఖ మొబైల్ సంస్థ నోకియా మళ్లీ భారత్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ఫీచర్‌ ఫోన్లపై దృష్టి సారిస్తోంది. ఫీచర్ ఫోన్లకు పెట్టింది పేరు నోకియా. అలాంటి వాటిలో నోకియా ఎక్స్‌ప్రెస్ 5310 ఫోన్ ఒకటి. అప్పట్లో మ్యూజిక్ లవర్స్‌ని బాగా ఆకర్షించిన మోడల్ ఇది. ఇంట్లో ఆన్ చేసి పెడితే హోమ్ థియేటర్‌లా సౌడ్ రావడం...

నోకియా ఎక్స్‌ప్రెస్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 30 రోజులు..
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2020 | 2:07 PM

ప్రముఖ మొబైల్ సంస్థ నోకియా మళ్లీ భారత్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ఫీచర్‌ ఫోన్లపై దృష్టి సారిస్తోంది. ఫీచర్ ఫోన్లకు పెట్టింది పేరు నోకియా. అలాంటి వాటిలో నోకియా ఎక్స్‌ప్రెస్ 5310 ఫోన్ ఒకటి. అప్పట్లో మ్యూజిక్ లవర్స్‌ని బాగా ఆకర్షించిన మోడల్ ఇది. ఇంట్లో ఆన్ చేసి పెడితే హోమ్ థియేటర్‌లా సౌడ్ రావడం దీని ప్రత్యేకం. అలాంటి ఫోన్‌లను ఇప్పుడు విడుదల చేస్తూ.. స్మోర్ట్ ఫోన్ ముందునాటి అనుభవాలను గుర్తు చేయాలని భావిస్తోంది నోకియా. ఇందులో భాగంగానే జూన్ 16 నుంచి మార్కెట్‌లోకి ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. అలాగే దీనికి ఒక్కసారి ఫుల్లు ఛార్జింగ్ పెడితే దాదాపు 22 నుంచి 30 రోజుల వరకూ వస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

నోకియా ఎక్స్‌ప్రెస్ 5310 ఫీచర్లు:

స్క్రీన్ : 2.4 అంగుళాలు ప్రాసెసర్ : ఎమ్‌టీ 6260 ఏ కెమెరా : వీజీఏ ఫ్లాష్‌తో బ్యాటరీ : 1200 ఎమ్‌ఏహెచ్ ఛార్జింగ్ : 22 నుండి 30 రోజులు ధర : రూ. 3,362 (అంచనా) రంగులు : తెలుపు/ఎరుపు, నలుపు/ఎరుపు మెమోరీ : 8 ఎంబీ ర్యామ్, 16 ఎంబీ+ 32 జీబీ మైక్రో ఎస్డీ కార్డ్

Read More:

పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్‌వో

ఏపీలో ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు.. న్యూ కండిషన్స్ ఇవే!

అభిమాని అద్భుతమైన స్కెచ్.. జీవితానికి ఇది చాలంటున్న సోనూ..

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..